All Telugu Songs Lyrics List All English Songs Lyrics List
All Telugu Songs Lyrics List
All English Songs Lyrics List

Illalona Pandaganta Song Lyrics | Telugu Christmas Song Lyrics

 

Illalona Pandaganta Song Lyrics In Telugu


ఇల్లలోన పండగంట - కల్లలోన కాంతులంట ఎందుకే కోయిల - చెప్పవే చెప్పవే కోయిల
మల్లెపూల మంచుజల్లి  - మందిరాన కురిసె నేడు ఎందుకే ఎందుకే కోయిల - చెప్పవే చెప్పవే కోయిల
అర్ధరాత్రి కాలమందు  వెన్నెల - అవతార పురుశుడంట వెన్నెల
అవతరించినాడంట వెన్నెల - ఈ అవనిలోనంట వెన్నెల   "ల ల"

ఏ ఊరు ఏ వాడ ఏ  దిశను పుట్టినాడే కోయిలా - చెప్పవే చెప్పవే కోయిలా
యూదా దేషమందు వెన్నెల - బెత్లెహేము గ్రామ మందు వెన్నల
రాజులకు రజంట వెన్నెల - ఈ లోకాన్ని యేలునంట వెన్నెల   "ల ల"

ధూప దేప హరములతొ వచ్చినారు ఎవరే కోయిల - చెప్పవే చెప్పవే కోయిల
తూర్పు దేశపు జ్ఞానులంట వెన్నెల - దర్శించ వచ్చినారే వెన్నెల
బంగారు సాంబ్రాని భోళం - తెచ్చినారు మొక్కినారు వెన్నెల   "ల ల"

Illalona Pandaganta Song Lyrics In English



illalOna paMDagaMTa - kallalOna kaaMtulaMTa eMdukae kOyila - cheppavae cheppavae kOyila
mallepoola maMchujalli  - maMdiraana kurise naeDu eMdukae eMdukae kOyila - cheppavae cheppavae kOyila
ardharaatri kaalamaMdu  vennela - avataara puruSuDaMTa vennela
avatariMchinaaDaMTa vennela - ee avanilOnaMTa vennela   "la la"

ae ooru ae vaaDa ae  diSanu puTTinaaDae kOyilaa - cheppavae cheppavae kOyilaa
yoodaa daeshamaMdu vennela - betlehaemu graama maMdu vennala
raajulaku rajaMTa vennela - ee lOkaanni yaelunaMTa vennela   "la la"

dhoopa daepa haramulato vachchinaaru evarae kOyila - cheppavae cheppavae kOyila
toorpu daeSapu j~naanulaMTa vennela - darSiMcha vachchinaarae vennela
baMgaaru saaMbraani bhOLaM - techchinaaru mokkinaaru vennela   "la la"

Post a Comment

Previous Post Next Post
Google Chrome X