All Telugu Songs Lyrics List All English Songs Lyrics List
All Telugu Songs Lyrics List
All English Songs Lyrics List

Matallo Cheppaleni Di Song Lyrics | మాటల్లో చెప్పలేనిది స్వరములతో పాడలేనిది


Matallo Cheppaleni Di Song Lyrics In Telugu


మాటల్లో చెప్పలేనిది - స్వరములతో పాడలేనిది
కవితలలో  వ్రాయలేనిది - ఎవరూ వర్ణించలేనిది
యేసూ  నీప్రేమఒక్కటే -యేసూ నీ ప్రేమ ఒక్కటే     "మాటల్లో"

స్వార్థంతో నిండినా ఈలోక  ప్రేమాలోనా
మోసముతో కూడినా  ఈ మనుషుల ప్రేమ మధ్య
కల్మషమేలేనిది కరుణతో నిండినది
కలవరమే తీసినది - కన్నీటిని తుడిచినది         "యేసూ నీ ప్రేమ ఒక్కటే"

పాపముతో నిండినా ఈ లోకప్రేమాలోన
శాపముతో కూడిన - ఈ మనుష్యుల ప్రేమమధ్య
లోకాన్ని ప్రేమించి - రక్తాన్ని చిందించి
సిలువలో మరణించినది -  శిక్షను భరియించినది   "యేసూ నీ ప్రేమ ఒక్కటే"

Matallo Cheppaleni Di Song Lyrics In English


maaTallO cheppalaenidi - svaramulatO paaDalaenidi
kavitalalO  vraayalaenidi - evaroo varNiMchalaenidi
yaesoo  neepraemaokkaTae -yaesoo nee praema okkaTae     "maaTallO"

svaarthaMtO niMDinaa eelOka  praemaalOnaa
mOsamutO kooDinaa  ee manushula praema madhya
kalmashamaelaenidi karuNatO niMDinadi
kalavaramae teesinadi - kanneeTini tuDichinadi         "yaesoo nee praema okkaTae"

paapamutO niMDinaa ee lOkapraemaalOna
SaapamutO kooDina - ee manushyula praemamadhya
lOkaanni praemiMchi - raktaanni chiMdiMchi
siluvalO maraNiMchinadi -  Sikshanu bhariyiMchinadi   "yaesoo nee praema okkaTae"

Post a Comment

Previous Post Next Post
Google Chrome X