Chali Rathiri Eduru Chuse Song Lyrics in Telugu
చలి రాతిరి ఎదురు చూసే
తూరుపేమో చుక్క చూపే
గొల్లలేమో పరుగునొచ్చే
దూతలేమో పొగడ వచ్చే
పుట్టాడు పుట్టాడురో రారాజు - మెస్సయ్య 2
పుట్టాడురో మనకోసం 2
పశులపాకలో పరమాత్ముడు - సల్లని సూపులోడు సక్కనోడు
ఆకాశమంత మనసున్నోడు - నీవెట్టివాడవైన నెట్టివేయడు 2
సంబరాలు సంబరాలురో - మన బ్రతుకుల్లో సంబరాలురో 2 " చలి "
***
చింతలెన్ని ఉన్న చెంతచేరి చేరదీయు వాడు ప్రేమ గల్ల వాడు
ఎవరు మరచిన నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్ప వాడు
సంబరాలు సంబరాలురో - మన బ్రతుకుల్లో సంబరాలు " చలి "

Chali Rathiri Eduru Chuse Song Lyrics in English
chali raatiri eduru choosae
toorupaemO chukka choopae
gollalaemO parugunochchae
dootalaemO pogaDa vachchae
puTTaaDu puTTaaDurO raaraaju - messayya 2
puTTaaDurO manakOsaM 2
paSulapaakalO paramaatmuDu - sallani soopulODu sakkanODu
aakaaSamaMta manasunnODu - neeveTTivaaDavaina neTTivaeyaDu 2
saMbaraalu saMbaraalurO - mana bratukullO saMbaraalurO 2 " chali "
chiMtalenni unna cheMtachaeri chaeradeeyu vaaDu praema galla vaaDu
evaru marachina ninnu maruvananna mana daevuDu goppa goppa vaaDu
saMbaraalu saMbaraalurO - mana bratukullO saMbaraalu " chali "