Anni Velala Vinuvadu Song Lyrics In Telugu
అన్ని వేళల వినువాడు
నీ ప్రార్ధనలన్నియు
ఏ బేధములేకనే ఆలకింపనైయున్నాడు
పార్ధించుము అలయకనే
కనిపెట్టుము విశ్వాసము తో
నీ ప్రార్ధనే మార్చును నీస్థితి
నీ ఎదలో కన్నీరు తుడుచును
కుమిలిపోతూ
నలిగిపోతూ
ఏమౌతుందో
అర్ధంకాక
వేదన చెందుతు
నిరాశలో మునిగావా
ఒక సారి యోచించుమా
నీ మొరను వినువాడు యేసయ్యే "అన్ని వేళల"
ఎవరికీ
చెప్పు లేక
అంతగా
బాధ ఎందుకు
మొరపెట్టినవారికి
ఏ బేధములేకనే ఆలకింపనైయున్నాడు
పార్ధించుము అలయకనే
కనిపెట్టుము విశ్వాసము తో
నీ ప్రార్ధనే మార్చును నీస్థితి
నీ ఎదలో కన్నీరు తుడుచును
కుమిలిపోతూ
నలిగిపోతూ
ఏమౌతుందో
అర్ధంకాక
వేదన చెందుతు
నిరాశలో మునిగావా
ఒక సారి యోచించుమా
నీ మొరను వినువాడు యేసయ్యే "అన్ని వేళల"
ఎవరికీ
చెప్పు లేక
అంతగా
బాధ ఎందుకు
మొరపెట్టినవారికి
సమీపముగా యేసు ఉండును "అన్ని వేళల"
Anni Velala Vinuvadu Song Lyrics In English
anni vaeLala vinuvaaDu
nee praardhanalanniyu
ae baedhamulaekanae aalakiMpanaiyunnaaDu
paardhiMchumu alayakanae
kanipeTTumu viSvaasamu tO
nee praardhanae maarchunu neesthiti
nee edalO kanneeru tuDuchunu
kumilipOtoo
naligipOtoo
aemautuMdO
ardhaMkaaka
vaedana cheMdutu
niraaSalO munigaavaa
oka saari yOchiMchumaa
nee moranu vinuvaaDu yaesayyae "anni vaeLala"
evarikee
cheppu laeka
aMtagaa
baadha eMduku
morapeTTinavaariki
sameepamugaa yaesu uMDunu "anni vaeLala"
nee praardhanalanniyu
ae baedhamulaekanae aalakiMpanaiyunnaaDu
paardhiMchumu alayakanae
kanipeTTumu viSvaasamu tO
nee praardhanae maarchunu neesthiti
nee edalO kanneeru tuDuchunu
kumilipOtoo
naligipOtoo
aemautuMdO
ardhaMkaaka
vaedana cheMdutu
niraaSalO munigaavaa
oka saari yOchiMchumaa
nee moranu vinuvaaDu yaesayyae "anni vaeLala"
evarikee
cheppu laeka
aMtagaa
baadha eMduku
morapeTTinavaariki
sameepamugaa yaesu uMDunu "anni vaeLala"
Related Tags :
anni velala vinu vadu song