Vintaina Taraka Velisindhi Gaganana Song Lyrics In Telugu
వింతైన తారక వెలిసింది గగనాన
యేసయ్య జన్మ స్థలము చూపించు కార్యాన
జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ
దైవమే పంపెనని గ్రహియించు హృదయాన
మనమంతా జగమంతా
తారవలె క్రీస్తును చాటుదం
హ్యప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
వి విష్ యు హ్యప్పీ క్రిస్మస్
ఆకాశమంతా ఆ దూతలంతా
గొంతెత్తి స్తుతి పాడగా
సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికే నిత్య మహిమ
భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్
ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి "మనమంతా"
ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు
యేసయ్యను దర్శించిరి
ఎంతో విలువైన కానుకలను అర్పించి
రారాజును పూజించిరి
హేరోదుకు పుర జనులకు శుభవార్త చాటిరి
అవనిలో వీరును దూతలై నిలిచిరి "మనమంతా"
Vintaina Taraka Velisindhi Gaganana Song Lyrics in English
vimtaina taaraka velisimdi gaganaana
yeasayya janma sthalamu chuupimcu kaaryaana
j~naanulakea tappaleadu aa taara anusaraNa
daivamea pampenani grahiyimchu hRdayaana
manamamtaa jagamamtaa
taaravale kreestunu chaaTudam
hyappee krismas merri krismas
vi vish yu hyappee krismas
aakaaSamamtaa aa duutalamtaa
gomtetti stuti paaDagaa
sarvoennatamaina sthalamulaloena
deavunikea nitya mahima
bhayamutoe bhramalatoe unna gorrela kaaparulan
mudamutoe kalisiri janana vaarta chaaTiri "manamamtaa"
aa tuurpu j~naanulu aa gorrela kaaparulu
yeasayyanu darSimchiri
emtoe viluvaina kaanukalanu arpimchi
raaraajunu puujimchiri
hearoeduku pura janulaku Subhavaarta chaaTiri
avaniloe veerunu duutalai nilichiri "manamamtaa"