4 Evaro Nannila with Lyrics - Hosanna Ministries - Naa Hrudaya Saradhi Album 2021 Song
Evaro Nannila with Lyrics In Telugu
ఎవరో నన్నిలా మార్చినది
యెడబాయని కృప చూపినది
ఎవరూ చూపని అనురాగమును
ఏదో తెలియని అప్యాయతను
చూపించినది ఇంకెవరూ
ఇదే కదా ప్రేమ యేసయ్య ప్రేమ
మధురమైన ప్రేమ దివ్యమైన ప్రేమ
దేహమే దేవుని ఆలయమేనని
దేవుని ఆత్మకు నిలయము నేనని
మలినము కడిగి ఆత్మతోనింపి
ననుముద్రించి శుధ్ధహృదయము
కలిగించినది రాకడ కొరకే "ఇదే కదా ప్రేమ"
మార్గము తెలియక మౌనము వీడక
వేదన కలిగిన నను విడనాడక
ప్రేమతో చేరి గమ్యము చూపి
ఒంటరి చేయక జంటగ నిలచి
వేదనబాధలు తొలగించినది "ఇదే కదా ప్రేమ"
చీకటికమ్మిన చెలిమివాకిట
చెదరిన మనస్సుతో ఒంటరినై
సత్యము నమ్మక మమతను వీడి
ఎన్నడు ప్రభుని స్వరమును వినక
శిలగా మారిన నను మార్చినది "ఇదే కదా ప్రేమ"
Evaro Nannila with Lyrics In English
evaroe nannilaa maarchinadi
yeDabaayani kRpa chuupinadi
evaruu chuupani anuraagamunu
eadoe teliyani apyaayatanu
chuupimchinadi imkevaruu
idea kadaa preama yeasayya preama
madhuramaina preama divyamaina preama
deahamea deavuni aalayameanani
deavuni aatmaku nilayamu neanani
malinamu kaDigi aatmatoenimpi
nanumudrimchi SudhdhahRdayamu
kaligimchinadi raakaDa korakea "idea kadaa preama"
maargamu teliyaka mounamu veeDaka
veadana kaligina nanu viDanaaDaka
preamatoe cheari gamyamu chuupi
omTari cheayaka jamTaga nilachi
veadanabaadhalu tolagimchinadi "idea kadaa preama"
cheekaTikammina chelimivaakiTa
chedarina manassutoe omTarinai
satyamu nammaka mamatanu veeDi
ennaDu prabhuni svaramunu vinaka
Silagaa maarina nanu maarchinadi "idea kadaa preama"