Kaluvari Girilo Siluva Song Lyrics | కలువరిగిరిలో సిలువ | Telugu Lent Days Song
Kaluvari Girilo Siluva Song Lyrics in Telugu
కలువరిగిరిలో
సిలువధారియై
వ్రేలాడితివా నా
యేసయ్యా
అన్యాయపు తీర్పునొంది
ఘోరమైన శిక్షను
ద్వేషాగ్ని జ్వాలలో
దోషివై నిలిచావా
నా దోషక్రియలకై
సిలువలో బలి అయితివా
నీ ప్రాణక్రయ
ధనముతో రక్షించితివా "కలువరి"
దారి తప్పిపోయిన
గోర్రెనై తిరిగాను
ఏ దారి కానరాక
సిలువ దరికి చేరాను
ఆకరి రక్తపు బొట్టును
నా కొరకై ధారపోసి
నీ ప్రాణ త్యాగముతో
విడిపించితివా "కలువరి"
అన్యాయపు తీర్పునొంది
ఘోరమైన శిక్షను
ద్వేషాగ్ని జ్వాలలో
దోషివై నిలిచావా
నా దోషక్రియలకై
సిలువలో బలి అయితివా
నీ ప్రాణక్రయ
ధనముతో రక్షించితివా "కలువరి"
Kaluvari Girilo Siluva Song Lyrics in English
kaluvarigiriloe
siluvadhaariyai
vrealaaDitivaa naa
yeasayyaa
anyaayapu teerpunomdi
ghoeramaina Sikshanu
dveashaagni jvaalaloe
doeshivai nilichaavaa
naa doeshakriyalakai
siluvaloe bali ayitivaa
nee praaNakraya
dhanamutoe rakshimchitivaa "kaluvari"
daari tappipoeyina
goerrenai tirigaanu
ea daari kaanaraaka
siluva dariki chearaanu
aakari raktapu boTTunu
naa korakai dhaarapoesi
nee praaNa tyaagamutoe
viDipimchitivaa "kaluvari"
anyaayapu teerpunomdi
ghoeramaina Sikshanu
dveashaagni jvaalaloe
doeshivai nilichaavaa
naa doeshakriyalakai
siluvaloe bali ayitivaa
nee praaNakraya
dhanamutoe rakshimchitivaa "kaluvari"