Hosanna Ministries
Srikaruda Naa Yesayya Album 2022 Song 32 Album
Padeda Stuthi Ganamu Song Lyrics
Padeda Stuthi Ganamu with Lyrics in Telugu
పాడెద స్తుతిగానము
కొనియాడెద నీ నామము
నీవే నా ప్రేమానురాగం
క్షణమైన విడువని స్నేహం
అతిశేష్టుడా నా యేసయ్యా
ఇల నాకెవ్వరు లేరనుకొనగా
నా దరి చేరితివే
నే నమ్మినవారే నను మరచినను
మరువని దేవుడవు
నీ ఆశలే నాలో చిగిరించెను
నీ వాక్యమే నన్ను బ్రతికించెను
నీ అనుబంధము
నాకానందమే "పాడెద"
నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను
నీరుధిరదారలే
నీ దర్శనమే నను నిలిపినది
ధరణిలో నీ కొరకే
నీ చేతులే నను నిర్మించెను
నీ రూపమే నలో కలిగెను
నీ అభిషేకము
పరమానందమే "పాడెద"
బలహీనతలో నను బలపరచి
దైర్యము నింపితివే
నా కార్యములు సఫలముచేసి
ఆత్మతో నడిపితివి
యూదాగోత్రపు కొదమ సిం హమా
నీతో నిత్యము విజయహాసమే
నీ పరిచర్యలో
మహిమానందమే "పాడెద"
Padeda Stuthi Ganamu with Lyrics in English
paaDeda stutigaanamu
koniyaaDeda nee naamamu
neevea naa preamaanuraagam
kshaNamaina viDuvani sneaham
atiSeashTuDaa naa yeasayyaa
ila naakevvaru learanukonagaa
naa dari chearitivea
nea namminavaarea nanu marachinanu
maruvani deavuDavu
nee aaSalea naaloe chigirimchenu
nee vaakyamea nannu bratikimchenu
nee anubamdhamu
naakaanamdamea "paaDeda"
naa prati aNuvunu pariSuddhaparachenu
neerudhiradaaralea
nee darSanamea nanu nilipinadi
dharaNiloe nee korakea
nee cheatulea nanu nirmimchenu
nee ruupamea naloe kaligenu
nee abhisheakamu
paramaanamdamea "paaDeda"
balaheenataloe nanu balaparachi
dairyamu nimpitivea
naa kaaryamulu saphalamucheasi
aatmatoe naDipitivi
yuudaagoetrapu kodama sim hamaa
neetoe nityamu vijayahaasamea
nee paricharyaloe
mahimaanamdamea "paaDeda"