Parama Jeevamu Naaku Nivva Song Lyrics | పరమ జీవము నాకు నివ్వ | Telugu Jesus Easter Song
Parama Jeevamu Naaku Nivva Song Lyrics In Telugu
పరమ జీవము నాకు నివ్వ
తిరిగి లేచెను నాతో నుండ
నిరంతరము నన్ను నడిపించును
మరల వచ్చి యేసు కొని పోవును
యేసు చాలును యేసు చాలును
యే సమయమైన యే స్థితికైన
నా జీవితములో యేసు చాలును
సాతాను శోధనలధికమైన
సొమ్మ సిల్లక సాగి వెళ్ళెదను
లోకము శరీరము లాగినను
లోబడక నేను వెళ్ళెదను "యేసు"
పచ్చిక బయలులో పరుండజేయున్
శాంతి జలము చెంత నడిపించును
అనిశము ప్రాణము తృప్తిపరచున్
మరణ లోయలో నన్ను కాపాడును "యేసు"
నరు లెల్లరు నన్ను విడిచినను
శరీరము కుళ్ళి కృశించినను
హరించినన్ నా ఐశ్వర్యము
విరోధివలె నన్ను విడచినను "యేసు"
Parama Jeevamu Naaku Nivva Song Lyrics In English
parama jeevamu naaku nivva
tirigi leachenu naatoe numDa
niramtaramu nannu naDipimchunu
marala vachchi yeasu koni poevunu
yeasu chaalunu yeasu chaalunu
yea samayamaina yea sthitikaina
naa jeevitamuloe yeasu chaalunu
saataanu Soedhanaladhikamaina
somma sillaka saagi veLLedanu
loekamu Sareeramu laaginanu
loebaDaka neanu veLLedanu "yeasu"
pachchika bayaluloe parumDajeayun
Saamti jalamu chemta naDipimchunu
aniSamu praaNamu tRptiparachun
maraNa loeyaloe nannu kaapaaDunu "yeasu"
naru lellaru nannu viDichinanu
Sareeramu kuLLi kRSimchinanu
harimchinan naa aiSvaryamu
viroedhivale nannu viDachinanu "yeasu"