Marani Devudavu Neevenayya Song Lyrics | మారని దేవుడవు నీవేనయ్యా | Telugu Christian song Lyrics
Marani Devudavu Neevenayya Song Lyrics In Telugu
మారని దేవుడవు నీ వేనయ్యా
మరుగై ఉండలేదు నీకు యేసయ్యా
సుడులైనా సుడిగుండాలైనా
వ్యధలైనా వ్యాధి బాధలైనా
చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా
నిలకడలేని నా బ్రతుకును మార్చితివే
మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా
మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా "మారని"
నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా
నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే
నిలచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు
నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా "మారని"
Marani Devudavu Neevenayya Song Lyrics in English
marugai umDaleadu neeku yeasayyaa
suDulainaa suDigumDaalainaa
vyadhalainaa vyaadhi baadhalainaa
chiguraakula kosala numDi jaaripaDea mamchulaa
nilakaDaleani naa bratukunu maarchitivea
madhuramaina nee preamanu nea maruvaleanayyaa
maruvani deavuDavayyaa maarani yeasayyaa "maarani"
naa jeevita yaatraloe malupulennoe tiriginaa
nitya jeeva gamyaaniki nannu naDipimchitivea
nilachi umdunayyaa nija deavuDavanuchu
nannu chuuchinaavayyaa nannu kaachinaavayyaa "maarani"