Top Telugu Church Songs List |
---|
Naa Hrudayamulo Nee Matale Song Lyrics | నా హృదయములో నీ మాటలే | Jesus Song Telugu Lyrics
Naa Hrudayamulo Nee Matale Song Lyrics In Telugu
నా హృదయములో నీ మాటలే
నా కనులకు కాంటి రేఖలు
కారు చీకటిలో కలువరి కిరణమై
కఠిన హృదయమును కరిగించినావు
నీ కార్యములను వివరింప తరమా
నీ ఘన కార్యములు వర్ణింప తరమా
మనస్సులో నెమ్మదిని కలిగించుటకు
మంచు వలె కృపను కురిపించితివి
విచారములు కొట్టి వేసి
విజయానందముతో నింపినావు
నీరు పారేటి తోటగా చేసి
సత్తువ గల భూమిగా మార్చినావు "నీ కార్యములను"
విరజిమ్మే ఉదయ కాంతిలో
నిరీక్షణ దైర్యమును కలిగించి
అగ్ని శోధనలు జయించుటకు
మహిమాత్మతో నింపినావు
ఆర్పజాలని జ్వాలగా చేసి
దీప స్తంభముగా నను నిలిపినావు "నీ కార్యములను"
పవిత్రురాలైన కన్యకగా
పరిశుద్ధ జీవితము చేయుటకు
పావన రక్తముతో కడిగి
పరమానందముతో నింపినావు
సిద్ధపడుచున్న వధువుగా చేసి
సుగుణాల సన్నిధిలో నను నిలిపినావు "నీ కార్యములను"
Naa Hrudayamulo Nee Matale Song Lyrics In English
naa hRdayamuloe nee maaTalea
naa kanulaku kaamTi reaKalu
kaaru cheekaTiloe kaluvari kiraNamai
kaTHina HRdayamunu karigimchinaavu
nee kaaryamulanu vivarimpa taramaa
nee ghana kaaryamulu varNimpa taramaaa
manassuloe nemmadini kaligimchuTaku
mamchu vale kRpanu kuripimchitivi
vichaaramulu koTTi veasi
vijayaanamdamutoe nimpinaavu
neeru paareaTi toeTagaa cheasi
sattuva gala bhuumigaa maarchinaavu "nee kaaryamulanu"
virajimmea udaya kaamtiloe
nireekshaNa dairyamunu kaligimchi
agni Soedhanalu jayimchuTaku
mahimaatmatoe nimpinaavu
aarpajaalani jvaalagaa cheasi
deepa stambhamugaa nanu nilipinaavu "nee kaaryamulanu"
pavitruraalaina kanyakagaa
pariSuddha jeevitamu cheayuTaku
paavana raktamutoe kaDigi
paramaanamdamutoe nimpinaavu
siddhapaDuchunna vadhuvugaa cheasi
suguNaala sannidhiloe nanu nilipinaavu "nee kaaryamulanu"
0 Comments