Nenellappudu Yehovanu Song Lyrics | Antha Naa Meluke Song Lyrics | నేనెల్లప్పుడు యెహోవాను | Jesus songs
Nenellappudu Yehovanu Song Lyrics in Telugu
నేనెల్లప్పుడు యెహోవాను | అంతా నా మేలుకే
నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి నా నోటనుండున్
అంతా నా మేలుకే ఆరాధన యేసుకే
అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే
ఆరాధన ఆపను స్తుతియించుట మానను
కన్నీల్లే పానములైన కఠిన దుఃఖ బాధలైన
స్థితిగతులే మారిన అవకాశం చేజారిన
మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ "అంతా నా"
ఆస్తులన్ని కోల్పొయిన కన్నవారే కనుమైరుగైన
ఊపిరి బరువైన గుండెలే పగిలినా
యెహోవా యిచ్చెను యెహోవా తీసికొనెను
ఆయన నామమునకే స్తుతి కలుగుగాక "అంతా నా"
అవమానం ఎంతైన నా వారే కాదన్న
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా
నీవు నా కుండగా ఏది నాకక్కర లేదు "అంతా నా"
ఆశలే సమాధియైన వ్యాధి బాధ వెల్లువైన
అధికారము కొప్పుకొని రక్షణకై ఆనందింతున్
నాదు మనస్సు నీ మీద ఆనుకొనగ ఓ నాధా
పూర్ణశాంతి నే పొంది నిన్నే నే కీర్తింతున్ "అంతా నా"
చదువులే రాకున్న ఓటమి పాలైన
ఉద్యోగం లేకున్న భూమికే బరువైన
నా యేడల నీ తలంపులు ఏంతో ప్రియములు
నీవుద్దేశించినది నిష్పలము కానేరదు "అంతా నా"
సంకాల్పన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు
సమస్తము సమకూడి మేలుకై జరుగును
యేసును సారుప్యము నేను పొందాలని
అనుమతించిన ఈ విలువైన సిలువకై "అంతా నా"
నీవు చేయునది నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను తెలిసికొందును
ప్రస్తుతము సమస్తము దుఃఖ కరమే
అభ్యసించిన నీతి సమాధాన ఫలమే "అంతా నా"
Nenellappudu Yehovanu Song Lyrics In English
neanellappuDu yehoevaanu sannutimchedan
nityamu aayana keerti naa noeTanumDun
amtaa naa mealukea aaraadhana yeasukea
amtaa naa mamchikea tana chittamunaku tala vamchitea
aaraadhana aapanu stutiyimchuTa maananu
kanneellea paanamulaina kaThina du@hkha baadhalaina
sthitigatulea maarina avakaaSam cheajaarina
maaradu yeasu preama nityuDaina tamDri preama "amtaa naa"
aastulanni koelpoyina kannavaarea kanumairugaina
uupiri baruvaina gumDelea pagilinaa
yehoevaa yichchenu yehoevaa teesikonenu
aayana naamamunakea stuti kalugugaaka "amtaa naa"
avamaanam emtaina naa vaarea kaadanna
neevu tappa evarunnaaru aakaaSamamdunaa
neevu naa kumDagaa eadi naakakkara leadu "amtaa naa"
aaSalea samaadhiyaina vyaadhi baadha velluvaina
adhikaaramu koppukoni rakshaNakai aanamdimtun
naadu manassu nee meeda aanukonaga oe naadhaa
puurNaSaamti nea pomdi ninnea nea keertimtun "amtaa naa"
chaduvulea raakunna oeTami paalaina
udyoegam leakunna bhuumikea baruvaina
naa yeaDala nee talampulu eamtoe priyamulu
neevuddeaSimchinadi nishpalamu kaanearadu "amtaa naa"
samkaalpana pilupomdi ninnea preamimchu naaku
samastamu samakuuDi mealukai jarugunu
yeasunu saarupyamu neanu pomdaalani
anumatimchina ee viluvaina siluvakai "amtaa naa"
neevu cheayunadi naakippuDu teliyadu
ika meedaTa neanu telisikomdunu
prastutamu samastamu du@hkha karamea
abhyasimchina neeti samaadhaana phalamea "amtaa naa"