All Telugu Songs All English Songs
2024 Hosanna New Songs Telugu Christmas Songs
Telugu New Year Songs English Christmas Songs
Amazon Festival Offers Telugu Lent or GoodFriday Songs
Cvsl Youtube Cvsl Facebook

Premalo Paddanu Song Lyrics | ప్రేమలో పడ్డాను సాంగ్ | Jesus Song Lyrics

Top Telugu Church Songs List

Premalo Paddanu Song Lyrics | ప్రేమలో పడ్డాను సాంగ్ | Jesus Song Lyrics

 

Premalo Paddanu Song Lyrics in Telugu

ప్రేమలో పడ్దాను... నేను  ప్రేమలో పడ్డాను
ప్రేమలో పడ్డాను  నేను ప్రేమలో పడ్డాను
నా యేసు ప్రభుని ప్రేమలొ పడ్డాను
ప్రేమలో ఉన్నను  నేను ప్రేమలో ఉన్నాను
నా యేసు ప్రభుతో  ప్రేమలో ఉన్నాను
స్వార్ధం కలిగిన ప్రేమ కాదు   
లాభం కోరే ప్రేమ కాదు
కోద్దికాలమే ఉండే ప్రేమ కాదు అహ
శాశ్వతమైన యేసుని ప్రేమ
మోహం కలిగిన ప్రేమ కాదు
మోసం చేసే ప్రేమ కాదు
పై అందం చూసే ప్రేమ కాదు
పరిశుద్దమయిన ప్రేమ
ఇదే కదా ప్రేమంటే ఇదే కదా ప్రేమఒటే
ఈలోక ప్రేమ కదు అగాపే ప్రేమ
దేవుని ప్రేమ యిది

మొదటిగా Propose చేసింది నేను కాదు
నా ప్రియుడే తన ప్రేమ వ్యక్తపరిచే
మొదటిగాప్రేమించింది నేను కాదు
నా యేసే తన ప్రేమ వ్యక్తపరిచే
కోరినాడు పిలిచినాడు
నేను ఏదో మంచి వ్యక్తినైనట్టు
కుమ్మరించే ప్రేమ  మొత్తం
నేను తప్ప ఎవ్వరూ లేనట్టు
ఆకాశాన తనలో తాను పరిపూర్ణునిగా
ఉన్న ప్రభవుకు
భువిలో నాపై ప్రేమ ఎందుకో
ఏమీ తీరిగి ఈవ్వలేని
ఈచిన్ని జీవీ పైన ప్రభువుకు ఆంత ప్రేమ ఏందుకో
హే యింత గొప్ప ప్రేమ రుచిచూశాక
నేను ప్రేమించకుండ ఏట్లా ఉంటాను
అంత గోప్ప ప్రేమ చూపు ప్రేమికునికి
ఐలవియు చెప్పకుండ ఎట్లగుంటాను   "ఇదే కదా"

తన ప్రేమకు  ఋజువు  ఏంటని నేనడుగక మునుపే
నా ప్రియుడు  తన ప్రేమ ఋజువుపరిచే
ప్రేమకు ఋజువు ఏంటని నేనడుగక మునుపే
నా యేసు తన ప్రేమ ఋజువుపరిచే
పాపమనే కూపమందు నేను బందీనైయుండగా
పాపమనే అప్పుచేత బానిసై నేను అలసియుండంగా
గగనపు దూరము దాటివఛ్చి సిలువలో పారచాపి
నువ్వంటే నాకింత ప్రేమనే
రక్తముతో నను సంపాదించి నా కళ్ళల్లో కళ్ళూ పేట్టి
నీపై పిచ్చి ప్రేమ నాకనే
హే నన్ను తన సొత్తు చేసుకున్నాడు
నా పాప కట్లు తేంపి స్వేచ్చనిచాడు
మరల వచ్చి పేళ్ళి చేసుకుంటాను
అని నిశ్ఛితార్ధం చేసుకొని వెళ్ళాడు       "ఇదే కదా"

ప్రేమతో నా ప్రియుడు వ్రాసేను ప్రేమలేఖ
వాక్యమనే పరిశుద్ధ ప్రేమలేఖ
ప్రేమతో నా యేసు వ్రాసెను ప్రేమలేఖ
వాక్యమనే పరిశుద్ధ ప్రేమలేఖ
ఆ లేఖ చదువుతుంటే న ప్రియుని తలపులే నాలో నిండె
ప్రభుని ప్రేమ లోతు తెలిసి నాయేసుపై ప్రేమ పొంగి పొరిలే
రేయింబగలు ప్రభు కావాలని తనతో ఎప్పుడు కలిసుండాలని
నా ప్రాణము పరితపించేనే
యుగయూగములు నన్నేలెడి వాడు అతి త్వోర లోనే రానున్నాడని
ఆత్మలో కలిగే ప్రేమ పరవశమే
హే వింతయైన నా యేసు ప్రేమగూర్చి
నేను సర్వలోకమునకు చాటి చెపుతాను
యేసు రక్తమందు శుద్దులైన వారే
ఆ ప్రేమ రాజ్యమందు ఉందురంటాను        "ఇదే కదా"


Premalo Paddanu Song Lyrics In English

praemalO paDdaanu... naenu  praemalO paDDaanu
praemalO paDDaanu  naenu praemalO paDDaanu
naa yaesu prabhuni praemalo paDDaanu
praemalO unnanu  naenu praemalO unnaanu
naa yaesu prabhutO  praemalO unnaanu
svaardhaM kaligina praema kaadu   
laabhaM kOrae praema kaadu
kOddikaalamae uMDae praema kaadu aha
SaaSvatamaina yaesuni praema
mOhaM kaligina praema kaadu
mOsaM chaesae praema kaadu
pai aMdaM choosae praema kaadu
pariSuddamayina praema
idae kadaa praemaMTae idae kadaa praemaoTae
eelOka praema kadu agaapae praema
daevuni praema yidi

modaTigaa Propose chaesiMdi naenu kaadu
naa priyuDae tana praema vyaktaparichae
modaTigaapraemiMchiMdi naenu kaadu
naa yaesae tana praema vyaktaparichae
kOrinaaDu pilichinaaDu
naenu aedO maMchi vyaktinainaTTu
kummariMchae praema  mottaM
naenu tappa evvaroo laenaTTu
aakaaSaana tanalO taanu paripoorNunigaa
unna prabhavuku
bhuvilO naapai praema eMdukO
aemee teerigi eevvalaeni
eechinni jeevee paina prabhuvuku aaMta praema aeMdukO
hae yiMta goppa praema ruchichooSaaka
naenu praemiMchakuMDa aeTlaa uMTaanu
aMta gOppa praema choopu praemikuniki
ailaviyu cheppakuMDa eTlaguMTaanu   "idae kadaa"

tana praemaku  Rjuvu  aeMTani naenaDugaka munupae
naa priyuDu  tana praema Rjuvuparichae
praemaku Rjuvu aeMTani naenaDugaka munupae
naa yaesu tana praema Rjuvuparichae
paapamanae koopamaMdu naenu baMdeenaiyuMDagaa
paapamanae appuchaeta baanisai naenu alasiyuMDaMgaa
gaganapu dooramu daaTivaChchi siluvalO paarachaapi
nuvvaMTae naakiMta praemanae
raktamutO nanu saMpaadiMchi naa kaLLallO kaLLoo paeTTi
neepai pichchi praema naakanae
hae nannu tana sottu chaesukunnaaDu
naa paapa kaTlu taeMpi svaechchanichaaDu
marala vachchi paeLLi chaesukuMTaanu
ani niSChitaardhaM chaesukoni veLLaaDu       "idae kadaa"

praematO naa priyuDu vraasaenu praemalaekha
vaakyamanae pariSuddha praemalaekha
praematO naa yaesu vraasenu praemalaekha
vaakyamanae pariSuddha praemalaekha
aa laekha chaduvutuMTae na priyuni talapulae naalO niMDe
prabhuni praema lOtu telisi naayaesupai praema poMgi porilae
raeyiMbagalu prabhu kaavaalani tanatO eppuDu kalisuMDaalani
naa praaNamu paritapiMchaenae
yugayoogamulu nannaeleDi vaaDu ati tvOra lOnae raanunnaaDani
aatmalO kaligae praema paravaSamae
hae viMtayaina naa yaesu praemagoorchi
naenu sarvalOkamunaku chaaTi cheputaanu
yaesu raktamaMdu Suddulaina vaarae
aa praema raajyamaMdu uMduraMTaanu        "idae kadaa"



Post a Comment

0 Comments