Viluva Leni Naa Jeevitham Song Lyrics | విలువలేని నా జీవితం | Jesus Song Lyrics
Viluva Leni Naa Jeevitham Song Lyrics In Telugu
విలువేలేని నా జీవితం
నీ చేతిలో పడగానే
అది ఎంతో విలువని
నాకు చూపితివే
జీవమే లేని నాలో నీ
జీవమును నింపుటకు
నీ జీవితాన్నే ధారబోసితివే
నీది శాశ్వత ప్రేమయా
నేను మరచిపోలేనయా
ఎన్ని యుగాలైనా
మారదు
ఎండిన ప్రతి మోడును
మరలా చిగురించును
నా దేవునికి సమస్తము
సాధ్యమే
నీది శాస్వత ప్రేమయా
నేను మరచిపోలేనయా
ఎన్ని యుగాలైనా
మారదు
ఎండిన ప్రతి మోడును
మరలా చిగురించును
నా దేవునికి సమస్తము
సాధ్యమే
పాపములో పడిన నన్ను
శాపములో మునిగిన నన్ను
నీ ప్రేమతో లేపితివే
రోగమే నన్ను చుట్టుకొనియుండగా
రోదనతో ఒంటరినైయుండగా
నా కన్నీటిని తుడిచితివే "నీది శాశ్వత"
పగలంతా మేఘ స్తంభమై
రాత్రంతా అగ్ని స్తంభమై
దినమంతయు రెక్కలతో కప్పితివే
స్నేహితులే నన్ను వదిలేసినా
బంధువులే భారమని తలచినా
నా కొరకే బలి అయితివే "నీది శాశ్వత"
Viluva Leni Naa Jeevitham Song Lyrics In English
viluvealeani naa jeevitam
nee cheatiloe paDagaanea
adi emtoe viluvani
naaku chuupitivea
jeevamea leani naaloe nee
jeevamunu nimpuTaku
nee jeevitaannea dhaaraboesitivea
needi SaaSvata preamayaa
neanu marachipoeleanayaa
enni yugaalainaa
maaradu
emDina prati moeDunu
maralaa chigurimchunu
naa deavuniki samastamu
saadhyamea
needi Saasvata preamayaa
neanu marachipoeleanayaa
enni yugaalainaa
maaradu
emDina prati moeDunu
maralaa chigurimchunu
naa deavuniki samastamu
saadhyamea
paapamuloe paDina nannu
Saapamuloe munigina nannu
nee preamatoe leapitivea
roegamea nannu chuTTukoniyumDagaa
roedanatoe omTarinaiyumDagaa
naa kanneeTini tuDichitivea "needi SaaSvata"
pagalamtaa meagha stambhamai
raatramtaa agni stambhamai
dinamamtayu rekkalatoe kappitivea
sneahitulea nannu vadileasinaa
bamdhuvulea bhaaramani talachinaa
naa korakea bali ayitivea "needi SaaSvata"