Enduko Nanninthaga Neevu Lyrics | ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా lyrics | Song Lyrics
Enduko Nanninthaga Neevu Lyrics in Telugu
ఎందుకో నన్నితగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా
నా పాపము బాప నర రూపివైనావు
నా శాపము బాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే నా స్ధానములో నీవే
నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందే నీ గ్రంధములో నుండే
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చేల్లింతున్
Enduko Nanninthaga Neevu Lyrics in English
emdukoa nannitagaa niavu preamimcitivoa deavaa
amdukoa naa diana stutipaatra halleluaya yeasayyaa
naa paapamu baapa nara ruapiveinaavu
naa Saapamu baapa naligi vrealaaDitivi
naaku caalina deavuDavu niavea naa sdhaanamuloa niavea
naa manavulu mumdea nia manasuloa neravearea
naa manugaDa mumdea nia gramdhamuloa numDea
eami adbhuta preama samkalpam neaneami ceallimtun