Naa Yesu Nadha Lyrics | నా యేసునాధ నీవే Lyrics | Christian Song Lyrics
Naa Yesu Nadha Lyrics In Telugu :
నా యేసునాధ నీవే
నా ప్రాణ దాత నీవే
నీ ప్రేమ చాలు నాకు
నా దాగుచోటు నీవే యేసయ్య
నా జీవితాంతము నిన్నే స్తుతింతును
నే బ్రతుకుదినములు నిన్నే స్మరింతును
ఏ రీతి పాడనూ నీ ప్రేమ గీతము
ఏనాడు వీడనీ నీ స్నేహ బంధము
ప్రభు యేసు దైవమా చిరకాల స్నేహమా
నీలో నిరీక్షణే బలమైనదీ
ప్రియమార నీ స్వరం వినిపించు ఈ క్షణం
నీ జీవవాక్యమే వెలుగైనదీ
నీ సన్నిధానమే సంతోష గానమై
నీ నామ ధ్యానమే సీయోను మార్గమై
భయపడను నేనిక నీ ప్రేమ సాక్షిగా
గానమై రాగమై
అనుదినము నిన్నే ఆరాధింతును
కలకాలం నీలో ఆనందింతును "నా యేసునాధ"
కొనియాడి పాడనా మనసార వేడనా
నీ ప్రేమ మాటలే విలువైనవీ
ఎనలేని బాటలో వెనువెంట తోడుగా
నా యందు నీ కృప ఘనమైనదీ
నా నీతి సూర్యుడా నీ ప్రేమ శాశ్వతం
నా జీవ యాత్రలో నీవేగ ఆశ్రయం
నీ పాద సేవయే నాలోని ఆశగా
ప్రాణమా జీవమా
అనుదినము నిన్నే ఆరాధింతును
కలకాలం నీలో ఆనందింతును "నా యేసునాధ"
Naa Yesu Nadha Lyrics In English :
Naa Yesunaadha Neeve
Naa Praana Daata Neeve
Nee Prema Chaalu Naaku
Naa Daaguchotu Neeve Yesayya
Naa Jeevitaantamu Ninne Stutintunu
Ne Bratukudinamulu Ninne Smarintunu
E Reeti Paadanoo Nee Prema Geetamu
Enaadu Veedanee Nee Sneha Bandhamu
Prabhu Yesu Daivamaa Chirakaala Snehamaa
Neelo Nireekshane Balamainadee
Priyamaara Nee Svaram Vinipinchu Ee Kshanam
Nee Jeevavaakyame Velugainadee
Nee Sannidhaaname Santosha Gaanamai
Nee Naama Dhyaaname Seeyonu Maargamai
Bhayapadanu Nenika Nee Prema Saakshigaa
Gaanamai Raagamai
Anudinamu Ninne Aaraadhintunu
Kalakaalam Neelo Aanandintunu "Naa Yesunaadha"
Koniyaadi Paadanaa Manasaara Vedanaa
Nee Prema Maatale Viluvainavee
Enaleni Baatalo Venuventa Todugaa
Naa Yandu Nee Krpa Ghanamainadee
Naa Neeti Sooryudaa Nee Prema Saasvatam
Naa Jeeva Yaatralo Neevega Aasrayam
Nee Paada Sevaye Naaloni Aasagaa
Praanamaa Jeevamaa
Anudinamu Ninne Aaraadhintunu
Kalakaalam Neelo Aanandintunu "Naa Yesunaadha"