Anthyakala Abhishekam Lyrics Telugu & English | అంత్యకాల అభిషేకం
Anthyakala Abhishekam Lyrics Telugu
అంత్యకాల అభిషేకం సర్వ జనుల కోసం
కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా
మండే అగ్నల్లేరా దేవ
అన్య భాషలతో అభిషేకించు
ఎగసే గాలల్లే నను తాకుమా
జీవనది వలెనే ప్రవహించుమా "అంత్య"
ఎముకల లోయలోన
గొప్ప సైన్యము నే చూడగా
నీ అధికారం దయచేయుమా
జీవమా రమ్మని ప్రవచ్చించేదా "మండే"
కర్మెల కుండ పైన
గొప్ప మేఘమై ఆవరించగా
ఆహబు భయపడిన
అగ్ని వర్షము కుమ్మరించుమా "మండే"
సినాయి పర్వతమందు
అగ్ని పొద వలె నిను చూడగా
ఓ ఇశ్రాయేలు దైవమూ
మాతో కూడా ఉన్నవడా "మండే"
Anthyakala Abhishekam Lyrics English
Antyakaala Abhishekam Sarva Janula Kosam
Kotakaala Dinamulivi Tandri Nee Aatmato Ninpumaa
Mande Agnalleraa Deva
Anya Bhaashalato Abhishekinchu
Egase Gaalalle Nanu Taakumaa
Jeevanadi Valene Pravahinchumaa "Antya"
Emukala Loyalona
Goppa Sainyamu Ne Choodagaa
Nee Adhikaaram Dayacheyumaa
Jeevamaa Rammani Pravachchinchedaa "Mande"
Karmela Kunda Paina
Goppa Meghamai Aavarinchagaa
Aahabu Bhayapadina
Agni Varshamu Kummarinchumaa "Mande"
Sinaayi Parvatamandu
Agni Poda Vale Ninu Choodagaa
O Israayelu Daivamoo
Maato Koodaa Unnavadaa "Mande"