Vandanam Yesayya Song Lyrics in Telugu & English | వందనం యేసయ్య | Christian Telugu Song Lyrics
Vandanam Yesayya Song Lyrics in Telugu
నీవు చేసిన మేళ్లకు
నీవు చూపిన కృపలకు
వందనం యేసయ్య
వందనం యేసయ్య
ఏ పాటివాడనని నేను
నన్నేతగానో ప్రేమించావు
అంచెలంచెలుగా హెచ్చించి
నన్నేతగానో దీవించావు
వందనం యేసయ్య
వందనం యేసయ్య
బలహీనులైన మమ్ము
నీవెంతగానో బలపరిచావు
క్రీస్తేసు మహిమైశ్వర్యములో
ప్రతి అవసరమును తీర్చావు
వందనం యేసయ్య
వందనం యేసయ్య
Vandanam Yesayya Song Lyrics in English
Neevu Chesina Mellaku
Neevu Choopina Krpalaku
Vamdanam Yesayya
Vamdanam Yesayya
E Paativaadanani Nenu
Nannetagaano Preminchaavu
Anchelanchelugaa Hechchinchi
Nannetagaano Deevinchaavu
Vandanam Yesayya
Vandanam Yesayya
Balaheenulaina Mammu
Neeventagaano Balaparichaavu
Kreestesu Mahimaisvaryamulo
Prati Avasaramunu Teerchaavu
Vandanam Yesayya
Vandanam Yesayya