Deevinchumu Deva Song Lyrics in Telugu & English | దీవించుము దేవా | Jesus Song Telugu Lyrics

Deevinchumu Deva Song Lyrics in Telugu
నీ ఆశీర్వాదం పొందిన కుటుంబం
నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము
నీ చిత్తము నెరవేర్చుటయే
నా జీవితం
నీ పాదముల చెంత చేసెద
అంకితం
దీవించుము దేవా
మా కుటుంబమును
నీ దీవెన తరతరములకుండును
దీవించుము
దేవా మా పిల్లలను
నీ దీవెన తరతరములకుండును
ఎన్నిక లేని నన్ను హెచ్చించితివి
దీనుడనైన నన్ను దీవించితివి
నీ చేతి నీడలో నను ఉంచితివి
నీ రక్షణలో నను కాపాడితివి
నీ అనురాగము
యెంతో గొప్పది
నీ సంకల్పము
యెంతో గొప్పది
నీ స్వరము వినే సమూయేలులా
హన్నా వలే నీ కొరకు పెంచాలయ్యా
నీ శిక్షణలో నీ బోధలో
కడవరకు వారిని వుంచాలయ్యా
నిన్నే ఆరాధించెదరు
దావీదులా
నిన్నే ప్రకటించెదరు
పౌలులా
దీవించుము దేవా మా కుటుంబమును
నీ దీవెన తరతరములకుండును
దీవించుము దేవా
మా పిల్లలను
నీ దీవెన
తరతరములకుండును
దీవించుము దేవా మా కుటుంబమును
నీ దీవెన తరతరములకుండును
దీవించుము
దేవా మా బిడ్డలను
నీ దీవెన
తరతరములకుండును
Deevinchumu Deva Song Lyrics in English
Nee Aaseervaadam Pondina Kutunbam
Nee Sannidhilone Nityamu Sthiraparachumu
Nee Chittamu Neraverchutaye
Naa Jeevitam
Nee Paadamula Chenta Cheseda
Ankitam
Deevinchumu Devaa
Maa Kutunbamunu
Nee Deevena Tarataramulakundunu
Deevinchumu
Devaa Maa Pillalanu
Nee Deevena Tarataramulakundunu
Ennika Leni Nannu Hechchinchitivi
Deenudanaina Nannu Deevinchitivi
Nee Cheti Needalo Nanu Unchitivi
Nee Rakshanalo Nanu Kaapaaditivi
Nee Anuraagamu
Yento Goppadi
Nee Sankalpamu
Yento Goppadi
Nee Svaramu Vine Samooyelulaa
Hannaa Vale Nee Koraku Penchaalayyaa
Nee Sikshanalo Nee Bodhalo
Kadavaraku Vaarini Vunchaalayyaa
Ninne Aaraadhinchedaru
Daaveedulaa
Ninne Prakatinchedaru
Paululaa
Deevinchumu Devaa Maa Kutunbamunu
Nee Deevena Tarataramulakundunu
Deevinchumu Devaa
Maa Pillalanu
Nee Deevena
Tarataramulakundunu
Deevinchumu Devaa Maa Kutunbamunu
Nee Deevena Tarataramulakundunu
Deevinchumu
Devaa Maa Biddalanu
Nee Deevena
Tarataramulakundunu