All Telugu Songs Lyrics List All English Songs Lyrics List
All Telugu Songs Lyrics List
All English Songs Lyrics List

Nee Krupa Chetane Song Lyrics | నీ కృప చేతనే | New Year Song

Nee Krupa Chetane Song Lyrics | నీ కృప చేతనే | New Year Song

Nee Krupa Chetane Song Lyrics in Telugu

నీ కృప చేతనే
నన్ను బ్రతికించితివి ఏసయ్యా
ఇది నీవు ఇచ్చిన జీవితం
నీ పాదలకే అంకితం

నా కన్న తల్లికన్నా
నన్నెంతో ఆదరించితివి
నా కన్న తండ్రికన్నా
భారము భరించితివి
సిలువలో వ్రేలాడుచూ
నా చేయి విడువలేదు
ప్రాణము విడిచే సమయములో
ప్రేమతో క్షమించితివి
ఎవరిలో చూడలేదు
త్యాగముతో కూడిన ప్రేమను "ఇది నీవు"

ఎందుకో నన్నింతగా
ప్రేమింతితివి యేసయ్యా
నీకెందుకూ పనికిరాని
పాత్రను నేనయ్యా
నను విసిరేయక
సారెపై ఉంచితివి
కనికర స్వరూపుడా
ఆలోచనాకర్తవు
నీ కొరకే చేసుకొంటివి
నిను ప్రకటించే పాత్రగా "ఇది నీవు"

ఈ లోక మర్యాదలో
నను నడువ నియ్యక
పరలోక పౌరునిగా
నడుచుట నేర్పితివి
గమ్యము చేరేవరకు
ఆలసిపోనీకుమా
పరిశుద్ధాత్ముడా
నడిపించు నీ బలముతో
రానున్న దినములలో
కృప వెంబడీ కృప దయ చేయుమా "ఇది నీవు"


Nee Krupa Chetane Song Lyrics in English

Nee Krupa Chetane
Nannu Bratikinchitivi Esayyaa
Idi Neevu Ichchina Jeevitam
Nee Paadalake Ankitam

Naa Kanna Tallikannaa
Nannento Aadarinchitivi
Naa Kanna Tandrikannaa
Bhaaramu Bharinchitivi
Siluvalo Vrelaaduchoo
Naa Cheyi Viduvaledu
Praanamu Vidiche Samayamulo
Premato Kshaminchitivi
Evarilo Choodaledu
Tyaagamuto Koodina Premanu "Idi Neevu"

Enduko Nannintagaa
Premintitivi Yesayyaa
Neekendukoo Panikiraani
Paatranu Nenayyaa
Nanu Visireyaka
Saarepai Unchitivi
Kanikara Svaroopudaa
Aalochanaakartavu
Nee Korake Chesukontivi
Ninu Prakatinche Paatragaa "Idi Neevu"

Ee Loka Maryaadalo
Nanu Naduva Niyyaka
Paraloka Paurunigaa
Naduchuta Nerpitivi
Gamyamu Cherevaraku
Aalasiponeekumaa
Parisuddhaatmudaa
Nadipinchu Nee Balamuto
Raanunna Dinamulalo
Krupa Venbadee Krupa Daya Cheyumaa "Idi Neevu"


Post a Comment

Previous Post Next Post
Google Chrome X