All Telugu Songs All English Songs
2024 Hosanna New Songs Telugu Christmas Songs
Telugu New Year Songs English Christmas Songs
Amazon Festival Offers Telugu Lent or GoodFriday Songs
Cvsl Youtube Cvsl Facebook

Nuthanamainadi Nee Vatsalyamu Song Lyrics | నూతనమైనది నీ వాత్సల్యము | New Year Song | Telugu Christian Song

Top Telugu Church Songs List

Nuthanamainadi Nee Vatsalyamu Song Lyrics | నూతనమైనది నీ వాత్సల్యము | New Year Song | Telugu Christian Song

Nuthanamainadi Nee Vatsalyamu Song Lyrics in Telugu

నూతనమైనది నీ వాత్సల్యము
ప్రతి దినము నన్ను దర్శించెను
ఎడబాయనిది నీ కనికరము
నన్నెంతో ప్రేమించెను
తరములు మారుచున్నను
దినములు గడచుచున్నను
నీ ప్రేమలో మార్పు లేదు
సన్నుతించెదను నా యేసయ్యా
సన్నుతించెదను నీ నామము

గడచిన కాలమంతా
నీ కృప చూపి
ఆదరించినావు
జరగబోయే కాలమంతా
నీ కృపలోన
నన్ను దాచెదవు
విడువని దేవుడవు
ఎడబాయలేదు నన్ను
క్షణమైనా త్రోసివేయవు "సన్నుతించెదను"

నా హీన దశలో
నీ ప్రేమ చూపి
పైకి లేపినావు
ఉన్నత స్థలములో
నను నిలువబెట్టి
ధైర్యపరచినావు
మరువని దేవుడవు
నను మరువలేదు నీవు
ఏ సమయమైననూ చేయి విడువవు "సన్నుతించెదను"


నీ రెక్కల క్రింద
నను దాచినావు
ఆశ్రయమైనావు
నా దాగు స్థలముగా
నీవుండినావు
సంరక్షించావు
ప్రేమించే దేవుడవు
తృప్తి పరచినావు నన్ను
సమయోచితముగా ఆదరించినావు "సన్నుతించెదను"


Nuthanamainadi Nee Vatsalyamu Song Lyrics in English

Nootanamainadi Nee Vaatsalyamu
Prati Dinamu Nannu Darsinchenu
Edabaayanidi Nee Kanikaramu
Nannento Preminchenu
Taramulu Maaruchunnanu
Dinamulu Gadachuchunnanu
Nee Premalo Maarpu Ledu
Sannutinchedanu Naa Yesayyaa
Sannutinchedanu Nee Naamamu

Gadachina Kaalamantaa
Nee Krupa Choopi
Aadarinchinaavu
Jaragaboye Kaalamantaa
Nee Krupalona
Nannu Daachedavu
Viduvani Devudavu
Edabaayaledu Nannu
Kshanamainaa Trosiveyavu "Sannutinchedanu"

Naa Heena Dasalo
Nee Prema Choopi
Paiki Lepinaavu
Unnata Sthalamulo
Nanu Niluvabetti
Dhairyaparachinaavu
Maruvani Devudavu
Nanu Maruvaledu Neevu
E Samayamainanoo Cheyi Viduvavu "Sannutinchedanu"

Nee Rekkala Krinda
Nanu Daachinaavu
Aasrayamainaavu
Naa Daagu Sthalamugaa
Neevundinaavu
Sanrakshinchaavu
Preminche Devudavu
Trupti Parachinaavu Nannu
Samayochitamugaa Aadarinchinaavu "Sannutinchedanu"


Post a Comment

0 Comments