Anthuleni Prema Song Lyrics | అంతులేని ప్రేమ | New Year Song | JK Christopher

Anthuleni Prema Song Lyrics in Telugu
అంతులేని ప్రేమను చూపావు దేవా
ఏనాటికి తరగని భాగ్యమిచ్చావయ్యా
నన్ను నిత్యము నడిపే సారధి నీవు
అణువణువు యేసు నీ కొలువే
నీ ప్రేమలో లేదు లోపం నీ ప్రేమకు లేదు అంతం
నా వారే నన్ను నిందించినా
లోకమంత నన్ను వ్యతిరేకించినా
నేనున్నానని నా వెంట ఉండి
నా బ్రతుకును ఏదేనుగా మార్చినావు
నా యెడ నీకున్న తలంపులెరుగక
హృదయములో కలత చెందితిని
నా భారమంత నీ భుజములపై మోసి
ఉన్నత స్థానములో నిలిపితివి
యోగ్యత లేని నన్ను చూచి
నీ నిత్య మహిమకు పిలిచివి
నాలో ఊపిరి ఉన్నత కాలము
ప్రతి చోట నీ ప్రేమ చాటెదను
Anthuleni Prema Song Lyrics in English
Antuleni Premanu Choopaavu Devaa
Enaatiki Taragani Bhaagyamichchaavayyaa
Nannu Nityamu Nadipe Saaradhi Neevu
Anuvanuvu Yesu Nee Koluve
Nee Premalo Ledu Lopam Nee Premaku Ledu Antam
Naa Vaare Nannu Nindinchinaa
Lokamanta Nannu Vyatirekinchinaa
Nenunnaanani Naa Venta Undi
Naa Bratukunu Edenugaa Maarchinaavu
Naa Yeda Neekunna Talanpulerugaka
Hrudayamulo Kalata Chenditini
Naa Bhaaramanta Nee Bhujamulapai Mosi
Unnata Sthaanamulo Nilipitivi
Yogyata Leni Nannu Choochi
Nee Nitya Mahimaku Pilichivi
Naalo Oopiri Unnata Kaalamu
Prati Chota Nee Prema Chaatedanu