Devuni Sthuthiyinchudi Song Lyrics | In Telugu & English | దేవుని స్తుతియించుడి | Jesus Song Telugu Lyrics

Devuni Sthuthiyinchudi Song Lyrics in Telugu
దేవుని స్తుతియించుడి
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి "దేవుని"
ఆయన పరిశుద్ధ
ఆలయమందు
ఆయన సన్నిధిలో
ఆ ఆ "ఎల్లప్పుడు"
ఆయన బలమును
ప్రసిద్ధి చేయు
ఆకశవిశాలమందు
ఆ ఆ "ఎల్లప్పుడు"
ఆయన పరాక్రమ
కార్యములన్ బట్టి
ఆయన ప్రభావమును
ఆ ఆ "ఎల్లప్పుడు"
బూరధ్వనితో ఆయనన్
స్తుతించుడి
స్వరమండలములతో
ఆ ఆ "ఎల్లప్పుడు"
సన్న తంతుల
సితారతోను
చక్కని స్వరములతో
ఆ ఆ "ఎల్లప్పుడు"
తంబురతోను
నాట్యముతోను
తంతి వాద్యములతో
ఆ ఆ "ఎల్లప్పుడు"
పిల్లనగ్రోవుల
చల్లగనూది
ఎల్లప్రజలు జేరి
ఆ ఆ "ఎల్లప్పుడు"
మ్రోగుతాళములతో
ఆయనన్ స్తుతించుడి
గంభీర తాళముతో
ఆ ఆ "ఎల్లప్పుడు"
సకల ప్రాణులు
యెహోవన్ స్తుతించుడి
హల్లెలూయా ఆమెన్
ఆ ఆ "ఎల్లప్పుడు"
Devuni Sthuthiyinchudi Song Lyrics in English
Devuni Stutiyinchudi
Ellappudu Devuni Stutiyinchudi "Devuni"
Aayana Parisuddha
Aalayamandu
Aayana Sannidhilo
Aa Aa "Ellappudu"
Aayana Balamunu
Prasiddhi Cheyu
Aakasavisaalamandu
Aa Aa "Ellappudu"
Aayana Paraakrama
Kaaryamulan Batti
Aayana Prabhaavamunu
Aa Aa "Ellappudu"
Booradhvanito Aayanan
Stutinchudi
Svaramandalamulato
Aa Aa "Ellappudu"
Sanna Tantula
Sitaaratonu
Chakkani Svaramulato
Aa Aa "Ellappudu"
Tanburatonu
Naatyamutonu
Tanti Vaadyamulato
Aa Aa "Ellappudu"
Pillanagrovula
Challaganoodi
Ellaprajalu Jeri
Aa Aa "Ellappudu"
Mrogutaalamulato
Aayanan Stutinchudi
Ganbheera Taalamuto
Aa Aa "Ellappudu"
Sakala Praanulu
Yehovan Stutinchudi
Hallelooyaa Aamen
Aa Aa "Ellappudu"