Hallelujah Sthuthi Mahima Lyrics | In Telugu & English | హల్లెలూయ స్తుతి మహిమ | Jesus Song Telugu Lyrics

Hallelujah Sthuthi Mahima Song Lyrics in Telugu
హల్లెలూయ స్తుతి మహిమ
ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము
ఆ హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
అల సైన్యములకు
అధిపతియైన
ఆ దేవుని స్తుతించెదము
అల సంద్రములను
దాటించిన
ఆ యెహోవాను స్తుతించెదము "హల్లెలూయ"
ఆకాశమునుండి
మన్నాను పంపిన
దేవుని స్తుతించెదము
బండనుండి మధుర
జలమును పంపిన
ఆ యెహోవాను స్తుతించెదము "హల్లెలూయ"
Hallelujah Sthuthi Mahima Song Lyrics in English
Hallelooya Stuti Mahima
Ellappudu Devuni Kichchedamu
Aa Hallelooyaa
Hallelooyaa Hallelooyaa
Ala Sainyamulaku
Adhipatiyaina
Aa Devuni Stutinchedamu
Ala Sandramulanu
Daatinchina
Aa Yehovaanu Stutinchedamu "Hallelooya"
Aakaasamunundi
Mannaanu Panpina
Devuni Stutinchedamu
Bandanundi Madhura
Jalamunu Panpina
Aa Yehovaanu Stutinchedamu "Hallelooya"
Tags:
Aradhana Songs