Ninne Preminthunu Song Lyrics | నిన్నే ప్రేమింతును | Telugu Christian Song Lyrics

Ninne Preminthunu Song Lyrics in Telugu
నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును
నిన్నే ప్రేమింతును నే వెనుదిరుగ
నీ సన్నిదిలో మోకరించి - నీ మార్గములో సాగెద
నే ఆలయక సాగెద - నే వెనుదిరుగ
1 నిన్నే ఆరాధింతును - (3) నే వెనుదిరుగన్ - నీ సన్నిధి
2 నిన్నే పూజింతును - (3) నే వెనుదిరుగన్ - నీ సన్నిధి
3 నిన్నే ప్రార్ధింతును - (3) నే వెనుదిరుగన్ - నీ సన్నిధి
4 నిన్నే సేవింతును - (3) నే వెనుదిరుగన్ - నీ సన్నిధి
Ninne Preminthunu Song Lyrics in English
Ninne Premintunu Ninne Premintunu
Ninne Premintunu Ne Venudiruga
Nee Sannidilo Mokarinchi - Nee Maargamulo Saageda
Ne Aalayaka Saageda - Ne Venudiruga
1 Ninne Aaraadhintunu - (3) Ne Venudirugan - Nee Sannidhi
2 Ninne Poojintunu - (3) Ne Venudirugan - Nee Sannidhi
3 Ninne Praardhintunu - (3) Ne Venudirugan - Nee Sannidhi
4 Ninne Sevintunu - (3) Ne Venudirugan - Nee Sannidhi