Telugu Job News

Jesus T Shirt

Aha Mahatma Ha Saranya Lyrics | in Telugu & English | ఆహా మహాత్మ హా శరణ్య | Christian Song | Lent Days Song


Aha Mahatma Ha Saranya Lyrics Lyrics | In Telugu & English | ఆహా మహాత్మ హా శరణ్య | Christian Song | Lent Days Song

Aha Mahatma Ha Saranya Song Lyrics in Telugu

ఆహా మహాత్మ హా శరణ్యా
హా విమోచకా
ద్రోహ రహిత చంపె నిను నా
దోషమే కదా "ఆహా"

వీరలను క్షమించు తండ్రి
నేర రేమియున్
కోరి తిటులు నిన్ను జంపు
కౄర జనులకై "ఆహా"

నీవు నాతో పరదైసున
నేడె యుందువు
పావనుండ యిట్లు బలికి
పాపి గాచితి "ఆహా"

అమ్మా నీ సుతుడటంచు మరి
యమ్మతో బలికి
క్రమ్మర నీ జనని యంచు
గర్త నుడివితి "ఆహా"

నా దేవ దేవ యేమి విడ
నాడితి వనుచు
శ్రీ దేవ సుత పలికితివి శ్రమ
చెప్ప శక్యమా "ఆహా"

దప్పిగొనుచున్నానటంచు
జెప్పితివి గద
యిప్పగిదిని బాధ నొంద
నేమి నీకు హా "ఆహా"

శ్రమ ప్రమాద-ములను గొప్ప
శబ్ద మెత్తి హా
సమాప్తమైనదంచు దెలిపి
సమసితివి గదా "ఆహా"

అప్పగింతు దండ్రి నీకు
నాత్మ నంచును
గొప్ప యార్భాటంబు చేసి
కూలిపోతివా "ఆహా"


Aha Mahatma Ha Saranya Song Lyrics in English

Aahaa Mahaatma Haa Saranyaa
Haa Vimochakaa
Droha Rahita Chanpe Ninu Naa
Doshame Kadaa "Aahaa"

Veeralanu Kshaminchu Tandri
Nera Remiyun
Kori Titulu Ninnu Janpu
Kruura Janulakai "Aahaa"

Neevu Naato Paradaisuna
Nede Yunduvu
Paavanunda Yitlu Baliki
Paapi Gaachiti "Aahaa"

Ammaa Nee Sutudatanchu Mari
Yammato Baliki
Krammara Nee Janani Yanchu
Garta Nudiviti "Aahaa"

Naa Deva Deva Yemi Vida
Naaditi Vanuchu
Sree Deva Suta Palikitivi Srama
Cheppa Sakyamaa "Aahaa"

Dappigonuchunnaanatanchu
Jeppitivi Gada
Yippagidini Baadha Nonda
Nemi Neeku Haa "Aahaa"

Srama Pramaada-Mulanu Goppa
Sabda Metti Haa
Samaaptamainadanchu Delipi
Samasitivi Gadaa "Aahaa"

Appagintu Dandri Neeku
Naatma Nanchunu
Goppa Yaarbhaatanbu Chesi
Koolipotivaa "Aahaa"


Post a Comment

0 Comments

Google Chrome X
Google Chrome X