Top Telugu Church Songs List |
---|
☕ |
|
---|
Aparadhini Yesayya Lyrics | in Telugu & English | అపరాధిని యేసయ్య కృప చూపి | Christian Song | Lent Days Song
Aparadhini Yesayya Song Lyrics in Telugu
అపరాధిని యేసయ్యా
కృపజూపి బ్రోవుమయ్యా
నెపమెంచకయె నీ కృపలో
నపరాధములను క్షమించు
ఘోరంబుగా దూరితిని
నేరంబులను జేసితిని
కౄరుండనై గొట్టితిని
ఘోరంపు పాపిని దేవా
చిందితి రక్తము నాకై
పొందిన దెబ్బల చేత
అపనిందలు మోపితినయ్యో
సందేహమేలనయ్యా
శిక్షకు పాత్రుడనయ్యా
రక్షణ దెచ్చితివయ్యా
అక్షయ భాగ్యము నియ్య
మోక్షంబుజూపితివయ్యా
దాహంబు గొనగా చేదు
చిరకను ద్రావ నిడితి
ద్రోహుండనై జేసితిని
దేహంబు గాయములను
Aparadhini Yesayya Song Lyrics in English
Aparaadhini Yesayyaa
Krupajoopi Brovumayyaa
Nepamenchakaye Nee Krupalo
Naparaadhamulanu Kshaminchu
Ghoranbugaa Dooritini
Neranbulanu Jesitini
Kruurundanai Gottitini
Ghoranpu Paapini Devaa
Chinditi Raktamu Naakai
Pondina Debbala Cheta
Apanindalu Mopitinayyo
Sandehamelanayyaa
Sikshaku Paatrudanayyaa
Rakshana Dechchitivayyaa
Akshaya Bhaagyamu Niyya
Mokshanbujoopitivayyaa
Daahanbu Gonagaa Chedu
Chirakanu Draava Niditi
Drohundanai Jesitini
Dehanbu Gaayamulanu
0 Comments