Nee Vakyame Nannu Brathikinchenu Lyrics | In Telugu & English | నీ వాక్యమే నన్ను బ్రతికించెను | Jesus Song Telugu Lyrics

Nee Vakyame Nannu Brathikinchenu Song Lyrics in Telugu
నీ వాక్యమే నన్ను బ్రతికించెను
భాధలలో నెమ్మది నిచ్చెను
కృపా శక్తి దయా సత్యసంపూర్ణుడా
వాక్యమైయున్న యేసు వందనమయ్యా
జిగటగఊబి నుండి లేవనెత్తెను
సమతలమగు భూమిపైన నన్ను నిలిపెను
నా పాదములకు దీపమాయెను
సత్యమైన మార్గములో నడుపుచుండెను "నీ వాక్య"
వాడిగల రెండంచుల ఖడ్గము వలెను
నాలోని సర్వమును విభజించి శోధించి
పాపమన్యాయమును తొలగించి వేయుచు
అనుక్షణము క్రొత్త శక్తి నిచ్చుచుండెను ఆమెన్ "నీ వాక్య"
శత్రువును ఎదురుకునే సర్వంధకవచమై
యుద్ధమునకు సిద్దమనస్సు నిచ్చుచుండెను
అపవాది వేయుచున్న అగ్నిబాణములను
ఖడ్గమువలె అడ్డుకొని ఆపివేయుచున్నది "నీ వాక్య"
పాలవంటిది జుంటి తేనెవంటిది
నా జిహ్వకు మహామధురమైనది
మేలిమి బంగారుకన్న మిన్నయైనది
రత్నారాసులకన్న కోరదగినది "నీ వాక్య"
Nee Vakyame Nannu Brathikinchenu Song Lyrics in English
Nee Vaakyame Nannu Bratikinchenu
Bhaadhalalo Nemmadi Nichchenu
Krupaa Sakti Dayaa Satyasanpoornudaa
VaakyameYunna Yesu Vandanamayyaa
Jigatagaoobi Nundi Levanettenu
Samatalamagu Bhoomipaina Nannu Nilipenu
Naa Paadamulaku Deepamaayenu
SatyameNa Maargamulo Nadupuchundenu "Nee Vaakya"
Vaadigala Rendanchula Khadgamu Valenu
Naaloni Sarvamunu Vibhajinchi Sodhinchi
Paapamanyaayamunu Tolaginchi Veyuchu
Anukshanamu Krotta Sakti Nichchuchundenu Aamen "Nee Vaakya"
Satruvunu Edurukune Sarvandhakavachame
Yuddhamunaku Siddamanassu Nichchuchundenu
Apavaadi Veyuchunna Agnibaanamulanu
Khadgamuvale Addukoni Aapiveyuchunnadi "Nee Vaakya"
Paalavantidi Junti Tenevantidi
Naa Jihvaku MahaamadhurameNadi
Melimi Bangaarukanna Minnayainadi
Ratnaaraasulakanna Koradaginadi "Nee Vaakya"