Latest Telugu Christian Marriage Song Lyrics | Pelli Kuthuru Song | Sreshta Karmoji | పెళ్లి కూతురు | in Telugu And English | Naa Song

Pelli Kuthuru Song Lyrics in Telugu
అందమయిన మనసుకు - నేనొక చక్కని రూపం
బుద్ధిమంతురాలు ఎస్తేరుకు - నిలువెత్తున ప్రతిరూపం
హద్దులెవి దాటి ఎరుగవు నా ఊహలు
దేవుని పలుకులే నింపెను నా ఆశలు "అందమయిన"
ఇస్సాకు వంటి వానితో నా మనువు సేయ వెదికేరు
రిబ్కాను పోలిన నను చూసి సంబరాలు చేసేరు
మెరుపులాగా సాగేటి పనితనమే నా ధనం
రుతులాగా కలిసిపోవడం నాకున్న గుణం "అందమయిన"
శుద్ధమయిన మరియామ్మ లాగ బుద్దిగా పెరిగాను
నీతిమంతుడయినా యోసేపు కై కాచుకొని ఉన్నాను
తండ్రి చిత్తమేదయినా పాటించుటకై సిద్దము
పొందుకున్న మారు మనసే, నా అందము "అందమయిన"
అమ్మ నాన్నల నుండి నేను, ప్రార్థన పలుకులు నేర్చాను
నా తొడబుట్టిన వారి తోని, అనుబంధాలే ఎరిగాను
క్రీస్తు సంఘమంత మాతో ఉన్న బంధు ఘనం
కనాను పెండ్లిలో అద్భుతమే మాకున్న ధైర్యం "అందమయిన"
Pelli Kuthuru Song Lyrics in English
Andamayina Manasuku - Nenoka Chakkani Rupam
Buddimanturalu Esther - Niluvettuna Pratirupam
Haddulevi Dati Erugavu Naa Oohalu
Devuni Palukule Nimpenu Naa Aashalu "Andamayina"
Issaku Vanti Vanito Naa Manuvu Seya Vedicare
Ribkanu Polin Nanu Chusi Sambaralu Cheseru
Merupulaga Sageti Panitaname Na Dhanam
Rutulaga Kalisipovadam Nakunna Gunam "Andamayina"
Suddhamayina Mariamma Log Buddiga Periganu
Nitimantudayina Yosepu Kai Kachukoni Unnaanu
Thandri Chittamedayina Patinchutakai Siddam
Pondukunna Majhi Manase, Naa Andam "Andamayina"
Amma Nannala Nundi Nenu, Prarthana Palukulu Nerpanu
Naa Thodabuttina Vaari Tony, Anubandhale Eriganu
Kristu Sanghamanta Mato Unna Bandhu Ghanam
Kanaanu Pendlilo Adbhutame Makunna Dhairyam "Andamayina"