Acharya Karuda Neeve Song Lyrics in Telugu & English | నా ఆధారము యేసే | New Telugu Christian Song
Acharya Karuda Neeve Song Lyrics in Telugu
ఆశ్చర్యకరుడవు నీవే - ఆదినుండి ఉన్నవాడనీవే
అద్భుతములు చేయునది నీవే - అనంత జ్ఞానివి నీవే
ఆలోచనకర్తవు, సమాధాన దాతవు
నిత్యుడవగు తండ్రివి నీవే
నీళ్ళను ద్రాక్షరసముగా మార్చినది నీవే
పాపినైన నన్ను నీ రూపులోకి మార్చినది నీవే
సముద్రపు అలలపై ఠీవిగా నడచినది నీవే
జీవిత ఒడిదుడుకులలో నన్ను నడిపిస్తున్నది నీవే
చిన్ని రొట్టె చేపలను ఆశీర్వదించినది నీవే
నా బ్రతుకును నూరంతల ఫలియింపజేస్తున్నది నీవే
Acharya Karuda Neeve Song Lyrics in English
Aascharyakarudavu Neeve - Aadinundi Unnavaadaneeve
Adbhutamulu Cheyunadi Neeve - Ananta Jnaanivi Neeve
Aalochanakartavu, Samaadhaana Daatavu
Nityudavagu Tandrivi Neeve
Neellanu Draaksharasamugaa Maarchinadi Neeve
Paapinaina Nannu Nee Roopuloki Maarchinadi Neeve
Samudrapu Alalapai Theevigaa Nadachinadi Neeve
Jeevita Odidudukulalo Nannu Nadipistunnadi Neeve
Chinni Rotte Chepalanu Aaseervadinchinadi Neeve
Naa Bratukunu Noorantala Phaliyinpajestunnadi Neeve