జీవితంలో నీలా ఉండాలని | Jeevithamlo Neela Undalani Lyrics , in Telugu And English, Naa Song

Jeevithamlo Neela Undalani Song Lyrics in Telugu
జీవితంలో నీలా ఉండాలని
యేసు నాలో ఎంతో ఆశున్నది
తీరునా నాకోరిక చేరితి
ప్రభు పాదాలచెంత
పరిశుద్దతలో ప్రార్ధించుటలో
ఉపవాసములో ఉపదేశములో
నీలాగే చేయాలనీ
నీతోనే నడవాలని
నీలాగె చేసి నీతోనే నడచి
నీ దరికి చేరాలని "తీరునా"
కూర్చుండుటలో నిలుచుండుటలో
మాట్లాడుటలో ప్రేమించుటలో
నీలాగే బ్రతకాలని
నీ చిత్తం నెరవేర్చనీ
నీలాగె బ్రతికి నీచిత్తం
నెరచేర్చి నీ దరి చేరాలని "తీరునా"
Jeevithamlo Neela Undalani Song Lyrics in English
Jeevitanlo Neelaa Undaalani
Yesu Naalo Ento Aasunnadi
Teerunaa Naakorika Cheriti
Prabhu Paadaalachenta
Parisuddatalo Praardhinchutalo
Upavaasamulo Upadesamulo
Neelaage Cheyaalanee
Neetone Nadavaalani
Neelaage Chesi Neetone Nadachi
Nee Dariki Cheraalani "Teerunaa"
Koorchundutalo Niluchundutalo
Maatlaadutalo Preminchutalo
Neelaage Bratakaalani
Nee Chittam Neraverchanee
Neelaage Bratiki Neechittam
Neracherchi Nee Dari Cheraalani "Teerunaa"
Related Tags:
Jeevithamlo Neela Undalani LyricsJeevithamlo Neela Undalani Lyrics In Telugu
Jeevithamlo Neela Undalani Lyrics In English
Jeevithamlo Neela Undalani Song Lyrics
Jeevithamlo Neela Undalani Song Track With Lyrics
జీవితంలో నీలా ఉండాలని లిరిక్స్
జీవితంలో నీలా ఉండాలని
జీవితంలో నీలా ఉండాలని క్రిస్టియన్ సాంగ్
జీవితంలో నీలా ఉండాలని సాంగ్
జీవితంలో నీలా ఉండాలి
జీవితంలో నీలా ఉండాలని యేసు