Krupa Kshemamu Song Lyrics | కృపా క్షేమము , in Telugu And English, Naa Song

Krupa Kshemamu Song Lyrics in Telugu
కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు
నీవు దయచేయువాడవు
మహోన్నతమైన నీ ఉపకారములు
తలంచుచు అనుక్షణము పరవశించనా
నీ కృపలోనే పరవశించనా
నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే
లెక్కకు మించిన దీవెనలైనాయి
అడుగులు తడబడక నడిపినది
నీ దివ్య వాక్యమే
కడలిని మించిన విశ్వాసమునిచ్చి
విజయము చేకూర్చెను
నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్ను
నా యేసయ్య స్తుతిపాత్రుడ
ఆరాధన నీకే
ఆరాధన నీకే "కృపా క్షేమము"
నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే
పరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి
కలతచెందక నిలిపినది
నీ దివ్య దర్శనమే
గమ్యము చేరే శక్తితో నను నింపి
నూతన కృపనిచ్చెను
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
నా యేసయ్య స్తుతిపాత్రుడ
ఆరాధన నీకే
ఆరాధన నీకే "కృపా క్షేమము"
నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా
నా హృది నీ కొరకు పదిలపరచితిని
బూరశబ్దము వినగా
నా బ్రతుకులో కలలు పండగా
అవధులులేని ఆనందముతో
నీ కౌగిలి నే చేరనా
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
ప్రాణేశ్వరా నా యేసయ్య
ఆరాధన నీకే
ఆరాధన నీకే "కృపా క్షేమము"
Krupa Kshemamu Song Lyrics in English
Krupaa Kshemamu Nee Saasvata Jeevamu
Naa Jeevita Kaalamantayu
Neevu Dayacheyuvaadavu
Mahonnatamaina Nee Upakaaramulu
Talanchuchu Anukshanamu Paravasinchanaa
Nee Krupalone Paravasinchanaa
Naa Prati Praardhanaku Neevichchina Eevule
Lekkaku Minchina Deevenalainaayi
Adugulu Tadabadaka Nadipinadi
Nee Divya Vaakyame
Kadalini Minchina Visvaasamunichchi
Vijayamu Chekoorchenu
Nee Vaakyame Makarandhamai Balaparichenu Nannu
Naa Yesayya Stutipaatruda
Aaraadhana Neeke
Aaraadhana Neeke "Krupaa Kshemamu"
Nee Satya Maargamulo Phalinchina Anubhavame
Parimalinpachesi Saakshiga Nilipaayi
Kalatachendaka Nilipinadi
Nee Divya Darsaname
Gamyamu Chere Saktito Nanu Ninpi
Nootana Krupanichchenu
Aaraadhyudaa Abhishiktudaa Aaraadhana Neeke
Naa Yesayya Stutipaatruda
Aaraadhana Neeke
Aaraadhana Neeke "Krupaa Kshemamu"
Naa Praana Priyudaa Nannelu Mahaaraajaa
Naa Hrudi Nee Koraku Padilaparachitini
Boorasabdamu Vinagaa
Naa Bratukulo Kalalu Pandagaa
Avadhululeni Aanandamuto
Nee Kaugili Ne Cheranaa
Aaraadhyudaa Abhishiktudaa Aaraadhana Neeke
Praanesvaraa Naa Yesayya
Aaraadhana Neeke
Aaraadhana Neeke "Krupaa Kshemamu"
Related Tags:
Krupa Kshemamu SongKrupa Kshemamu Lyrics In Telugu
Krupa Kshemamu Song Track With Lyrics
Krupa Kshemamu Song By John Wesley
Krupa Kshemamu Song Lyrics
Krupa Kshemamu Saswatha Jeevamu
కృపా క్షేమము నీ శాశ్వత జీవము
కృపా క్షేమము జీసస్ సాంగ్
కృపా క్షేమము సాంగ్ లిరిక్స్
కృపా క్షేమము లిరిక్స్
కృపా క్షేమము సాంగ్
Krupa Kshemamu Nee Saswatha Jeevamu
Krupa Kshemamu Whatsapp Status
Krupa Kshemamu Jesus Song
Krupa Kshemamu Hosanna Song