మహా మహిమతో నిండిన | Maha Mahimatho Nindina Song Lyrics , in Telugu And English, Naa Song
Maha Mahimatho Nindina Song Lyrics in Telugu
మహామహిమతో నిండిన
కృపా సత్యసంపూర్ణుడా
ఇశ్రాయేలు స్తోత్రములపై
ఆసీనుడా యేసయ్యా
నా స్తుతుల సింహాసనం
నీకోసమే యేసయ్యా
మహిమను విడచి భూవిపైకి దిగివచ్చి
కరుణతో నను పిలచి
సత్యమును భోదించి చీకటిని తొలగించి
వెలుగుతో నింపితివి
సదయుడవై నా పాదములు తొట్రిల్లనివ్వక
స్థిరపరచి నీ కృపాలో నడిపించువాడవు "మహా"
కరములు చాపి జలారాశులలో నుండి
నను లేవనెత్తితివి
క్షేమమును దయ చేసి నను వెంబడించి
అనుదినము కాచిటివి
అక్షయుడా ప్రేమనుచూపి ఆదరించినావు
నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు "మహా"
పదివేలలో గుర్తించదగిన
సుందరుడవు నీవు
అపరంజి పాదములు అగ్ని నేత్రములు
కలిగిన వాడవు
ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను
రక్షకుడా ప్రభాకరుడా నిను ఆరాధించెదను "మహా"
Maha Mahimatho Nindina Song Lyrics in English
Mahaamahimato Nindina
Krupaa Satyasanpoornudaa
Israayelu Stotramulapai
Aaseenudaa Yesayyaa
Naa Stutula Sinhaasanam
Neekosame Yesayyaa
Mahimanu Vidachi Bhoovipaiki Digivachchi
Karunato Nanu Pilachi
Satyamunu Bhodinchi Cheekatini Tolaginchi
Veluguto Ninpitivi
Sadayudavai Naa Paadamulu Totrillanivvaka
Sthiraparachi Nee Krupaalo Nadipinchuvaadavu "Mahaa"
Karamulu Chaapi Jalaaraasulalo Nundi
Nanu Levanettitivi
Kshemamunu Daya Chesi Nanu Venbadinchi
Anudinamu Kaachitivi
Akshayudaa Premanuchoopi Aadarinchinaavu
Nirmaludaa Baahuvu Chaapi Deevinchuvaadavu "Mahaa"
Padivelalo Gurtinchadagina
Sundarudavu Neevu
Aparanji Paadamulu Agni Netramulu
Kaligina Vaadavu
Unnatudaa Mahonnatudaa Aaraadhinchedanu
Rakshakudaa Prabhaakarudaa Ninu Aaraadhinchedanu "Mahaa"
Related Tags:
మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా lyricsమహామహిమతో నిండిన lyrics
మహామహిమతో నిండిన
mahamahimatho nindina
mahamahimatho nindina krupa satya sampurnuda song
mahamahimatho nindina lyrics
mahamahimatho nindina whatsapp status
mahamahimatho nindina hosanna song