నీవే నా సంతోషగానము | Neeve Na Santhosha Ganamu Lyrics , in Telugu And English, Naa Song

Neeve Na Santhosha Ganamu Song Lyrics in Telugu
నీవే నా సంతోషగానము
రక్షణశృంగము మహాశైలము
బలశూరుడా యేసయ్యా నా తోడై
ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు "నీవే నా"
ఓ లార్డ్ యు బి ద సేవియర్
షో మి సం మెర్సీ
బ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్
సేవియర్ ఫిల్ మి విత్ యువర్ లవ్
ఐ విల్ సరెండర్
యు ఆర్ మై కింగ్ గ్లోరి టు ద జీసస్
త్యాగము ఎరుగని స్నేహమందు
క్షేమము కరువై యుండగా
నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి
నీ ప్రేమతో నన్నాకర్షించినావు
నిరంతరం నిలుచును నాపై నీ కనికరం
శోధనలైనా బాధలైననూ
ఎదురింతు నీ ప్రేమతో "నీవే నా"
వేదన కలిగిన దేశమందు
వేకువ వెలుగై నిలిచినావు
విడువక తోడై అభివృద్ధిపరచి
ఐగుప్తులో సింహాసనమిచ్చినావు
మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం
అనుదినం అనుక్షణం
నీతో నా జీవితం "నీవే నా"
నిర్జీవమైన ఈ లోయయందు
జీవాధిపతివై వెలసినావు
హీనశరీరం మహిమ శరీరముగ
నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు
హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు
హోసన్నా హోసన్నా
నీవే మహరాజువు "నీవే నా"
Neeve Na Santhosha Ganamu Song Lyrics in English
Neeve Naa Santoshagaanamu
Rakshanasrungamu Mahaasailamu
Balasoorudaa Yesayyaa Naa Todai
Unnata Sdhalamulapai Nadipinchuchunnaavu "Neeve Naa"
O Laard Yu Bi Da Seviyar
Sho Mi San Mersee
Bless Mi Vit Yuvar Gres
Seviyar Phil Mi Vit Yuvar Lav
Ai Vil Sarendar
Yu Aar Mai King Glori Tu Da Jeesas
Tyaagamu Erugani Snehamandu
Kshemamu Karuvai Yundagaa
Nija Snehitudaa Praanamu Petti
Nee Premato Nannaakarshinchinaavu
Nirantaram Niluchunu Naapai Nee Kanikaram
Sodhanalainaa Baadhalainanoo
Edurintu Nee Premato "Neeve Naa"
Vedana Kaligina Desamandu
Vekuva Velugai Nilichinaavu
Viduvaka Todai Abhivruddhiparachi
Aiguptulo Sinhaasanamichchinaavu
Maaradu Ennadoo Neevichchina Darsanam
Anudinam Anukshanam
Neeto Naa Jeevitam "Neeve Naa"
Nirjeevamaina Ee Loyayandu
Jeevaadhipativai Velasinaavu
Heenasareeran Mahima Sareeramuga
Nee Vaakkuto Mahaasainyamuga Maarchinaavu
Hallelooyaa Hallelooyaa Neeve Raaraajuvu
Hosannaa Hosannaa
Neeve Maharaajuvu "Neeve Naa"
Related Tags:
నీవే నా సంతోషగానము Lyricsనీవే నా సంతోషగానము జీసస్ సాంగ్
నీవే నా సంతోషగానము
నీవే నా సంతోషగానము వీడియో సాంగ్
Neeve Na Santhosha Ganamu Lyrics In Telugu
Neeve Na Santhosha Ganamu Lyrics In English
Neeve Na Santhosha Ganamu Song Lyrics
Neeve Na Santhosha Ganamu Song Lyrics In English
Neeve Na Santhosha Ganamu Song Lyrics In Telugu