పునరుత్థానుడా నా యేసయ్య | Punarudhanuda Naa Yesayya Song Lyrics
Punarudhanuda Naa Yesayya Song Lyrics in Telugu :
పునరుత్ధానుడ నా యేసయ్య మరణము గెలిచి బ్రతికించితివి నన్ను
స్తుతి పాడుచూ నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు
నీ కృప చేతనే నాకు నీ రక్షణ బాగ్యము కలిగిందని
పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు
నావిమోచాకుడవు నీవే నానీ రక్షనానందం నీ ద్వారా కలిగిందని
నే ముందెన్నడు వెళ్ళనీ తేలియని మార్గము నాకు ఎదురాయెను
సాగిపో నా సన్నిది తొడుగా వచ్చుననిన
నీ వాగ్ధానమే నన్ను బలపరిచినే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించేనే
చెరలోనైనా స్తుతి పాడుచూ మరణము వరకు నిను ప్రకటించెద
ప్రాణమా క్రుంగిపోకే ఇంకోత కాలం
యేసు మేఘలపై త్వరగా రానుండగా నీరీక్షణ కోల్పోకు నా ప్రాణమా
Punarudhanuda Naa Yesayya Song Lyrics In English:
punarutdhaanuDa naa yaesayya maraNamu gelici bratikimcitivi nannu
stuti paaDucua ninnea Ganaparacucu aaraadhimceda nialoa jiavimcucu
nia kRpa ceatanea naaku nia rakshaNa baagyamu kaligimdani
paaDanaa Upiri naaloa unnamta varaku
naavimoecaakuDavu niavea naania rakshanaanamdam nia dvaaraa kaligimdani
nea mumdennaDu veLLania tealiyani maargamu naaku eduraayenu
saagipoa naa sannidi toDugaa vaccunanina
nia vaagdhaanamea nannu balaparicinea pariSuddhaatmuni dvaaraa naDipimceanae
ceraloaneinaa stuti paaDucua maraNamu varaku ninu prakaTimceda
praaNamaa krumgipoakea imkoata kaalam
yeasu meaGalapei tvaragaa raanumDagaa niariakshaNa koalpoaku naa praaNamaa