ఓ ప్రభువా ఓ ప్రభువా | O Prabhuva O Prabhuva Lyrics , in Telugu And English, Naa Song

O Prabhuva O Prabhuva Song Lyrics in Telugu
ఓ ప్రభువా ఓ ప్రభువా
నీవే నా మంచి కాపరివి "ఓ ప్రభువా"
దారి తప్పిన నన్ను నీవు
వెదకి వచ్చి రక్షించితివి
నిత్య జీవము నిచ్చిన దేవా
నీవే నా మంచి కాపరివి "ఓ ప్రభువా"
నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని
ఎల్లపుడు చేయి విడువక
అంతము వరకు కాపాడు దేవా
నీవే నా మంచి కాపరివి "ఓ ప్రభువా"
ప్రధాన కాపరిగా నీవు నాకై
ప్రత్యక్షమగు ఆ ఘడియలలో
నన్ను నీవు మరువని దేవా
నీవే నా మంచి కాపరివి "ఓ ప్రభువా"
O Prabhuva O Prabhuva Song Lyrics in English
O Prabhuvaa O Prabhuvaa
Neeve Naa Manchi Kaaparivi "O Prabhuvaa"
Daari Tappina Nannu Neevu
Vedaki Vachchi Rakshinchitivi
Nitya Jeevamu Nichchina Devaa
Neeve Naa Manchi Kaaparivi "O Prabhuvaa"
Neevu Preminchina Gorrelannitini
Ellapudu Cheyi Viduvaka
Antamu Varaku Kaapaadu Devaa
Neeve Naa Manchi Kaaparivi "O Prabhuvaa"
Pradhaana Kaaparigaa Neevu Naakai
Pratyakshamagu Aa Ghadiyalalo
Nannu Neevu Maruvani Devaa
Neeve Naa Manchi Kaaparivi "O Prabhuvaa"