శాశ్వత కృపను నేను తరలించగా | Saswatha Krupanu Nenu Thalanchaga Lyrics , in Telugu And English, Naa Song

Saswatha Krupanu Nenu Thalanchaga Song Lyrics in Telugu
శాశ్వత కృపను నేను తలంచగా
కానుకనైతిని నీ సన్నిధిలో "శాశ్వత"
నా హృదయమెంతో జీవముగల దేవుని
దర్శింప ఆనందముతో కేక వేయుచున్నది
నా దేహమెంతో నీకై ఆశించే "శాశ్వత"
దూతలు చేయని నీ దివ్య సేవను
ధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే
ధూపార్తిని చేపట్టి చేసెద "శాశ్వత"
భక్తిహీనులతో నివసించుటకంటెను
నీ మందిరావరణములో ఒక్కదినము గడుపుట
వేయిదినాల కంటే శ్రేష్టమైనది "శాశ్వత"
సీయోను శిఖరాన సిలువ సితారతో
సింహాసనము ఎదుట క్రొత్త పాట పాడెద
సీయోను రారాజువు నీవేగా "శాశ్వత"
నూతనమైన ఈ జీవ మార్గమందున
నూతన జీవము ఆత్మాభిషేకమే
నూతన సృష్టిగా నన్ను మార్చెను "శాశ్వత"
Saswatha Krupanu Nenu Thalanchaga Song Lyrics in English
Saasvata Krupanu Nenu Talanchagaa
Kaanukanaitini Nee Sannidhilo "Saasvata"
Naa Hrudayamento Jeevamugala Devuni
Darsinpa Aanandamuto Keka Veyuchunnadi
Naa Dehamento Neekai Aasinche "Saasvata"
Dootalu Cheyani Nee Divya Sevanu
Dhoolinaina Naaku Cheya Krupanichchitive
Dhoopaartini Chepatti Cheseda "Saasvata"
Bhaktiheenulato Nivasinchutakantenu
Nee Mandiraavaranamulo Okkadinamu Gaduputa
Veyidinaala Kante Sreshtamainadi "Saasvata"
Seeyonu Sikharaana Siluva Sitaarato
Sinhaasanamu Eduta Krotta Paata Paadeda
Seeyonu Raaraajuvu Neevegaa "Saasvata"
Nootanamaina Ee Jeeva Maargamanduna
Nootana Jeevamu Aatmaabhishekame
Nootana Srushtigaa Nannu Maarchenu "Saasvata"