వందనము నీకే నా | Vandanamu Neeke Naa Vandanamu Lyrics , in Telugu And English, Naa Song

Vandanamu Neeke Naa Vandanamu Song Lyrics in Telugu
వందనము నీకే నా వందనము
వర్ణనకందని నికే నా వందనము
వందనము నీకే నా వందనము
నీ ప్రేమ నేనేల మరతున్ నీ ప్రేమ వర్ణింతునా
దాని లోతు ఎత్తు నే గ్రహించి
నీ ప్రాణ త్యాగమునే తలంచి
వందనము నీకే నా వందనము
సర్వ కృపా నిధి నీవే సర్వాధిపతియును నీవే
సంఘానికే శిరస్సు నీవే
నా సంగీత సాహిత్యము నీవే
వందనము నీకే నా వందనము
మృతి వచ్చెనే ఒకని నుండి
కృప వచ్చెనే నీలో నుండి
కృషి లేక నీ కృప రక్షించెను
కృతజ్ఞతార్పణ లర్పింతును
Vandanamu Neeke Naa Vandanamu Song Lyrics in English
Vandanamu Neeke Naa Vandanamu
Varnanakandani Nike Naa Vandanamu
Vandanamu Neeke Naa Vandanamu
Nee Prema Nenela Maratun Nee Prema Varnintunaa
Daani Lotu Ettu Ne Grahinchi
Nee Praana Tyaagamune Talanchi
Vandanamu Neeke Naa Vandanamu
Sarva Krupaa Nidhi Neeve Sarvaadhipatiyunu Neeve
Sanghaanike Sirassu Neeve
Naa Sangeeta Saahityamu Neeve
Vandanamu Neeke Naa Vandanamu
Mruti Vachchene Okani Nundi
Krupa Vachchene Neelo Nundi
Krushi Leka Nee Krupa Rakshinchenu
Krutajnataarpana Larpintunu