హల్లేలూయ యేసయ్యా | Halleluya Yesayya Mahima Lyrics , in Telugu And English, Naa Song

Halleluya Yesayya Mahima Song Lyrics in Telugu
హల్లెలూయా యేసయ్యా
మహిమా ఘనతా నీకే
యుగయుగముల వరకు
హల్లెలూయా యేసయ్యా
యెహోషువా ప్రార్థించగా
సూర్య చంద్రులను నిలిపావు
దానియేలు ప్రార్థించగా
సింహపు నోళ్లను మూసావు "మహిమా ఘనతా"
మోషే ప్రార్థించగా
మన్నాను కురిపించావు
ఏలియా ప్రార్థించగా
వర్షమును కురిపించితివి "మహిమా ఘనతా"
పౌలుసీలలు స్తుతించగా
చెరసాల పునాదులు కదిలించావు
ఇశ్రాయేలు స్తుతించగా
యెరికో గోడలు కూల్చావు "మహిమా ఘనతా"
Halleluya Yesayya Mahima Song Lyrics in English
Hallelooyaa Yesayyaa
Mahimaa Ghanataa Neeke
Yugayugamula Varaku
Hallelooyaa Yesayyaa
Yehoshuvaa Praarthinchagaa
Soorya Chandrulanu Nilipaavu
Daaniyelu Praarthinchagaa
Sinhapu Nollanu Moosaavu "Mahimaa Ghanataa"
Moshe Praarthinchagaa
Mannaanu Kuripinchaavu
Eliyaa Praarthinchagaa
Varshamunu Kuripinchitivi "Mahimaa Ghanataa"
Pauluseelalu Stutinchagaa
Cherasaala Punaadulu Kadilinchaavu
Israayelu Stutinchagaa
Yeriko Godalu Koolchaavu "Mahimaa Ghanataa"