తేజోవాసుల స్వాస్థ్యమందు | Tejo Vasula Swasthya Mandu Song Lyrics , in Telugu And English, Naa Song

Tejo Vasula Swasthya Mandu Song Lyrics in Telugu
తేజోవాసుల స్వాస్థ్యమందు నను చేర్చుటే
నీ నిత్యసంకల్పమా నను చేర్చుటే నీ నిత్యసంకల్పమా
తేజోవాసుల స్వాస్థ్యమందు
అగ్నిలో పుటము వేయబడగా నాదు విశ్వాసము
శుద్ధ సువర్ణమగునా నీదు రూపు రూపించబడునా
రాబోవు యుగములన్నిటిలో కృపా మహదైశ్వర్యం
కనుపరచే నిమిత్తమేనా నన్ను నీవు ఏర్పరచితివా
శాపము రోగములు లేని శాశ్వత రాజ్యము
శాపవిముక్తి పొందిన శాంతమూర్తుల స్వాస్థ్యమదేనా
నటనలు నరహత్యలు లేని నూతన యెరూషలేం
అర్హతలేని నన్నును చెర్చుటయే నీ చిత్తమా
Tejo Vasula Swasthya Mandu Song Lyrics in English
Tejovaasula Svaasthyamandu Nanu Cherchute
Nee Nityasankalpamaa Nanu Cherchute Nee Nityasankalpamaa
Tejovaasula Svaasthyamandu
Agnilo Putamu Veyabadagaa Naadu Visvaasamu
Suddha Suvarnamagunaa Needu Roopu Roopinchabadunaa
Raabovu Yugamulannitilo Krupaa Mahadaisvaryam
Kanuparache Nimittamenaa Nannu Neevu Erparachitivaa
Saapamu Rogamulu Leni Saasvata Raajyamu
Saapavimukti Pondina Saantamoortula Svaasthyamadenaa
Natanalu Narahatyalu Leni Nootana Yerooshalem
Arhataleni Nannunu Cherchutaye Nee Chittamaa