All Christian Telugu Songs
All Christian Hindi Songs
All Christian English Songs

ఇమ్మానుయేల్ | Immanuel Lyrics | Telugu Christian Song Lyrics

Top Telugu Church Songs List

Buy me a Coffee


ఇమ్మానుయేల్ | Immanuel Lyrics , in Telugu And English, Naa Song

Immanuel Song Lyrics in Telugu

ఇమ్మానుయేల్ సజీవుడు
నీవు చింతించకు నా మనసా
నిన్ను మరువడు నీ చేయి విడువడు
అరచేతులలో చెక్కియున్నాడు "ఇమ్మానుయేల్"

తల్లి నిన్ను మరిచిన
యేసు నిన్ను మరువడు
లోకమే నిన్ను విడిచిన
యేసు నిన్ను విడువడు
దిగులేలా ఓ కృంగిన నేస్తం
ఎల్లకాలం తోడుగా నిలుచును
అలజడిలేలా ఓ ప్రియ స్నేహం
వెలుగు తానై మార్గం చూపును "ఇమ్మానుయేల్"

తీరని నీ వేదనలు
ఘోరమైన వ్యాధులు
తీర్చును నీ శోకములు
యేసయ్య పాదములు
కలతలేలా కుమిలిన విహితం
కన్నీరేలా రోదన హృదయం
కరుణతో నీ భారము తీర్చును
కృపతో నిన్ను నడుపును నిత్యం "ఇమ్మానుయేల్"


Immanuel Song Lyrics in English

Immaanuyel Sajeevudu
Neevu Chimtimchaku Naa Manasaa
Ninnu Maruvadu Nee Cheyi Viduvadu
Arachetulalo Chekkiyunnaadu "Immaanuyel"

Talli Ninnu Marichina
Yesu Ninnu Maruvadu
Lokame Ninnu Vidichina
Yesu Ninnu Viduvadu
Digulelaa O Krumgina Nestam
Ellakaalam Todugaa Niluchunu
Alajadilelaa O Priya Sneham
Velugu Taanai Maargam Choopunu "Immaanuyel"

Teerani Nee Vedanalu
Ghoramaina Vyaadhulu
Teerchunu Nee Sokamulu
Yesayya Paadamulu
Kalatalelaa Kumilina Vihitam
Kanneerelaa Rodana Hrudayam
Karunato Nee Bhaaramu Teerchunu
Krupato Ninnu Nadupunu Nityam "Immaanuyel"


Related Keywords:

Post a Comment

0 Comments