All Christian Telugu Songs
All Christian Hindi Songs
All Christian English Songs

నూతన యెరుషలేము | Nuthana Yerushalem Song Lyrics | #37

Top Telugu Church Songs List

Buy me a Coffee

నూతన యెరుషలేము | Nuthana Yerushalem Lyrics , in Telugu And English, Naa Song

Nuthana Yerushalem Song Lyrics in Telugu

నూతన యెరుషలేమ్
దిగి వచ్చుచున్నది
పెండ్లికుమార్తె వలె
మహిమతో నిండి
స్వర్గమునందున్న
దేవుని యొద్దనుండి
నూతన యెరుషలేమ్
దిగి వచ్చుచున్నది
పెండ్లికుమార్తె వలె
మహిమతో నిండి

శోభ కలిగిన
ఆ దివ్య నగరము
వర్ణింప శక్యము
కానిదియే
బహు సహస్రముల
సూర్యుని కంటె
ప్రజ్వలించుచున్నది
మహిమవలెను
నూతన యెరుషలేమ్
దిగి వచ్చుచున్నది
పెండ్లికుమార్తె వలె
మహిమతో నిండి

పరిపూర్ణమైన -సౌందర్యమును .
పృథ్వికి
ఆనందముగాను
భూరాజులందరు
మహిమ తెచ్చెడి
మహిమగల నగరము – ఇదియే
నూతన యెరుషలేమ్
దిగి వచ్చుచున్నది
పెండ్లికుమార్తె వలె
మహిమతో నిండి

ధగధగ మెరయు
సూర్యకాంతం వలె
జ్వలించుచున్న
దైవనగరమందు
నీతిమంతులే
సూర్యునివలెను
నిత్య నిత్యముగా
ప్రకాశించుచుందురు
నూతన యెరుషలేమ్
దిగి వచ్చుచున్నది
పెండ్లికుమార్తె వలె
మహిమతో నిండి


Nuthana Yerushalem Song Lyrics in English

Nootana Yerushalem
Digi Vachchuchunnadi
Pendlikumaarte Vale
Mahimato Nindi
Svargamunandunna
Devuni Yoddanundi
Nootana Yerushalem
Digi Vachchuchunnadi
Pendlikumaarte Vale
Mahimato Nindi

Sobha Kaligina
Aa Divya Nagaramu
Varninpa Sakyamu
Kaanidiye
Bahu Sahasramula
Sooryuni Kante
Prajvalinchuchunnadi
Mahimavalenu
Nootana Yerushalem
Digi Vachchuchunnadi
Pendlikumaarte Vale
Mahimato Nindi

Paripoornamaina -Saundaryamunu .
Pruthviki
Aanandamugaanu
Bhooraajulandaru
Mahima Techchedi
Mahimagala Nagaramu – Idiye
Nootana Yerushalem
Digi Vachchuchunnadi
Pendlikumaarte Vale
Mahimato Nindi

Dhagadhaga Merayu
Sooryakaantan Vale
Jvalinchuchunna
Daivanagaramandu
Neetimantule
Sooryunivalenu
Nitya Nityamugaa
Prakaasinchuchunduru
Nootana Yerushalem
Digi Vachchuchunnadi
Pendlikumaarte Vale
Mahimato Nindi



Related Keywords:

Post a Comment

0 Comments