ఇది చిత్రం | Idhi Chitram Lyrics , in Telugu And English, Telugu Christmas Song Lyrics, Naa Song

Idhi Chitram Song Lyrics in Telugu
ఇది చిత్రం కాదా దేవుడే భువికి వచ్చెను
ఇది చిత్రం కాదా పరమునే విడిచి వచ్చెను
నిన్ను నన్ను రక్షింపను పాప శాపం తొలగింపను
ఈ లోకానికి వచ్చెను
ఇదియే క్రిస్మస్ అర్ధం గ్రహియించు ఈ పరమార్ధం
అర్పించు నీ హృదయం
లోకాన్నే ఏలేటోడు దీనుడై దిగివచ్చాడు
తల్లిలా లాలించేటోడు తల్లి ఒడిలో పవళించాడు
దీనత్వం చూపించాడు
పాపులకు రక్షణ తెచ్చాడు రోగులకు స్వస్థతనిచ్చాడు
జీవ వాక్యం బోధించాడు జీవితాలను వెలిగించాడు
నిత్యజీవాన్ని మనకిచ్చాడు
Idhi Chitram Song Lyrics in English
Idi Chitram Kaadaa Devude Bhuviki Vachchenu
Idi Chitram Kaadaa Paramune Vidichi Vachchenu
Ninnu Nannu Rakshinpanu Paapa Saapam Tolaginpanu
Ee Lokaaniki Vachchenu
Idiye Krismas Ardham Grahiyinchu Ee Paramaardham
Arpinchu Nee Hrudayam
Lokaanne Eletodu Deenudai Digivachchaadu
Tallilaa Laalinchetodu Talli Odilo Pavalinchaadu
Deenatvam Choopinchaadu
Paapulaku Rakshana Techchaadu Rogulaku Svasthatanichchaadu
Jeeva Vaakyam Bodhinchaadu Jeevitaalanu Veliginchaadu
Nityajeevaanni Manakichchaadu