తార వెలిసింది | Tara Velisindi Lyrics , in Telugu And English, Telugu Christmas Song Lyrics, Thara Velisindhi Aa Ningilo Dharani Murisindhi, Naa Song

Tara Velisindi Song Lyrics in Telugu
తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది
దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది
రాజులకు రాజు పుట్టాడని
యూదుల రాజు ఉదయించాడని "తార"
మందను విడచి మమ్మును మరచి
మేమంతా కలిసి వెళ్ళాములే
ఆ ఊరిలో ఆ పాకలో
స్తుతి గానాలు పాడాములే
సంతోషమే ఇక సంబరమే
లోక రక్షణ ఆనందమే
స్తోత్రార్పణే మా రారాజుకే
ఇది క్రిస్మస్ ఆర్భాటమే "తార"
బంగారమును సాంబ్రాణియు
బోళంబును తెచ్చాములే
ఆ యింటిలో మా కంటితో
నిను కనులారా గాంచాములే
మా ఇమ్మానుయేలువు నీవేనని
నిను మనసారా కొలిచాములే
మా యూదుల రాజువు నీవేనని
నిను ఘనపరచి పొగిడాములే "తార"
Tara Velisindi Song Lyrics in English
Taara Velisindi Aa Ningilo Dharani Murisindi
Doota Vachchindi Suvaartanu Maaku Telipindi
Raajulaku Raaju Puttaadani
Yoodula Raaju Udayinchaadani "Taara"
Mandanu Vidachi Mammunu Marachi
Memantaa Kalisi Vellaamule
Aa Oorilo Aa Paakalo
Stuti Gaanaalu Paadaamule
Santoshame Ika Sanbarame
Loka Rakshana Aanandame
Stotraarpane Maa Raaraajuke
Idi Krismas Aarbhaatame "Taara"
Bangaaramunu Saanbraaniyu
Bolanbunu Techchaamule
Aa Yintilo Maa Kantito
Ninu Kanulaaraa Gaanchaamule
Maa Immaanuyeluvu Neevenani
Ninu Manasaaraa Kolichaamule
Maa Yoodula Raajuvu Neevenani
Ninu Ghanaparachi Pogidaamule "Taara"