Top Telugu Church Songs List |
---|
☕ |
|
---|
నూతన సంవత్సరములోకి | Nootana Sanvatsaramuloki Lyrics , in Telugu And English, Telugu Christmas Song Lyrics, Naa Song
Nootana Sanvatsaramuloki Song Lyrics in Telugu
నూతన సంవత్సరములోకి
నను నడిపించిన యేసయ్య
నూతన వాగ్దానములనిచ్చి
నను దీవించిన యేసయ్య
క్రొత్త సృష్టిగా మార్చిన దేవా
క్రొత్త బలముతో నింపిన ప్రభువా
నీకై జీవింతున్నయ్య
నిను నేను కీర్తింతునయ్య
నీ ప్రేమను ప్రకటింతునయ్య
గడచిన కాలమంతా
నీ దయా కిరీటము నుంచి
బ్రతుకు దినము లన్నిటను
నీ కృపా క్షేమములనిచ్చి
కుడి ఎడమ లావరించి ఆశ్రయమై భద్రపరచి
ఉల్లాస వస్త్రమును దరియింపచేశావు
ఉన్నత స్థానములో నను నిలిపి నావు "నూతన"
పాతవి గతియింపజేసి
సమస్తము నూతన పరచి
రక్తముతో విడిపించి
నీ వాక్యముతో నడిపితివే
మెళులతో తృప్తి పరచి
ఆనంద తైలముతో నింపి
రాజుల వంశములో నను చేర్చినావు
శత్రు బలమంతటిపై జయమిచ్చినావు "నూతన"
Nootana Sanvatsaramuloki Song Lyrics in English
Nootana Sanvatsaramuloki
Nanu Nadipinchina Yesayya
Nootana Vaagdaanamulanichchi
Nanu Deevinchina Yesayya
Krotta Srushtigaa Maarchina Devaa
Krotta Balamuto Ninpina Prabhuvaa
Neekai Jeevintunnayya
Ninu Nenu Keertintunayya
Nee Premanu Prakatintunayya
Gadachina Kaalamantaa
Nee Dayaa Kireetamu Nunchi
Bratuku Dinamu Lannitanu
Nee Krupaa Kshemamulanichchi
Kudi Edama Laavarinchi Aasrayamai Bhadraparachi
Ullaasa Vastramunu Dariyinpachesaavu
Unnata Sthaanamulo Nanu Nilipi Naavu "Nootana"
Paatavi Gatiyinpajesi
Samastamu Nootana Parachi
Raktamuto Vidipinchi
Nee Vaakyamuto Nadipitive
Melulato Trupti Parachi
Aananda Tailamuto Ninpi
Raajula Vansamulo Nanu Cherchinaavu
Satru Balamantatipai Jayamichchinaavu "Nootana"
0 Comments