విత్తనం విరుగకపోతే | Vithanam Virugakapothe Lyrics , in Telugu And English, Telugu Christmas Song Lyrics, Naa Song

Vithanam Virugakapothe Song Lyrics in Telugu
విత్తనం విరుగకపోతే ఫలించునా
కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా
శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం
శ్రమలయందే ఉత్సాహం విశ్వానమే నా బలం
పోరాటం దేవునిదైతే నాకేల ఆరాటం
విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం
గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే
కిరీటం కావాలంటే గొల్యాతులు రావొద్దా "శ్రమలే"
సేవించే మా మహా దేవుడు రక్షించక మానునా
రక్షించక పోయిన సేవించుట మానము
ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే
అగ్నిలో ప్రభువేరాగా ఏదైన హాని చేయునా "శ్రమలే"
ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు
శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి
ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే
వాగ్దానం నెరవేరా ఫరోలు రావొద్దా "శ్రమలే"
Vithanam Virugakapothe Song Lyrics in English
Vittanam Virugakapote Phalinchunaa
Kashtaale Lekapote Kireetame Vachchunaa
Sramale Naa Atisayam Sramalone Aanandam
Sramalayande Utsaaham Visvaaname Naa Balam
Poraatam Devunidaite Naakela Aaraatam
Visvasinchi Niluchuntene Istaadu Vijaya Kireetam
Golyaatunu Puttinchinade Daaveedunu Hechchinchutake
Kireetam Kaavaalante Golyaatulu Raavoddaa "Sramale"
Sevinche Maa Mahaa Devudu Rakshinchaka Maanunaa
Rakshinchaka Poyina Sevinchuta Maanamu
Ituvanti Visvaasame Tandrine Taakune
Agnilo Prabhuveraagaa Edaina Haani Cheyunaa "Sramale"
Israayelu Prajalanu Aiguptu Adhikaarulu
Srama Pette Koladi Vaaru Vistarinchi Prabaliri
Pharonu Puttinchinade Prabhu Saktini Chaatutake
Vaagdaanam Neraveraa Pharolu Raavoddaa "Sramale"