All Telugu Songs Lyrics List All English Songs Lyrics List
All Telugu Songs Lyrics List
All English Songs Lyrics List

ఆశీర్వాదం | Aasirvadham Song Lyrics | Telugu Christian Song Lyrics

ఆశీర్వాదం | Aasirvadham Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song

Aasirvadham Song Lyrics in Telugu

నిను ఆశీర్వదింతును
ఆశీర్వదించెధను
నిన్ను వృద్ధి చేతును
అభి వృద్ధి చేసెదను

నిశ్చయముగానే
ముగింపు ఉంది
నమ్మకం వమ్మాయిపోదు

చెక్కుకోంటి నిన్ను నా అరచేతిలో మోసితి నిన్ను ని తల్లి గర్భమున్ కాపాడితి నిన్ను కంటి పాప లా
జీవిత కాలమంతా
నీదు జీవిత కాలమంతా

భయమెందుకు నా ప్రియ పుత్రిక ఇకపై కీడు కానరాదుగా భయమెందుకు నా ప్రియ పుత్రుడా ఇకపై కీడు కానరాధుగా
నీతోనే ఉంటు నీ చేయూ కార్యం
అద్బుతకరమై ఉండున్
అవన్నీ ఆశ్చర్యకరమై ఉండున్


Bahu Soundarya Seeyonulo Song RingTone -

Download

Aasirvadham Song Lyrics in English

Ninu Asheervadhinthunu
Asheervadhinchedhanu
Ninnu Vrudhi Chethunu
Abhi Vrudhi Chesedhanu

Nischayamugane
Mugimpu Undhi
Nammakam Vammaipodhu

Chekkukonti Ninnu Na Arachethilo
Mosithi Ninnu Ne Thalli Garbhamunn
Kapadithi Ninnu Kanti Papa La
Jeevitha Kaalamanthaa
Needhu Jeevitha Kaalamantha

Bhayamendhuku Na Priya Puthrika (Puthruda)
Ikapai Keedu Kaanaradhugaa
Neethone Untu Ne Cheyu Kaaryam
Adbhuthakaramai Undunn
Avanni Aascharyakaramai Undunn



Post a Comment

Previous Post Next Post
Google Chrome X