కన్నులెత్తుచున్నాను | Kannulettuchunnaanu Song Lyrics Telugu & English | Pas. Freddy Paul | కన్నులెత్తుచున్నాను | Kannulettuchunnaanu Song Lyrics |Hosanna Song | Telugu Christian Song | Naa Song
Kannulettuchunnaanu Song Lyrics in Telugu
స్తుతి స్తోత్రం
యేసయ్యా
ఆకాశం వైపు నా కన్ను లెత్తు చున్నాను
నా సహయకుడవు నీవే యేసయ్యా
కలువర నొందను నినునమ్మియున్నాను
కలుత నేను చెందను కన్నీళ్ళు విడవను
ఆకాశపైని సిం హసనమున్నది
రాజదండముతో నన్నేలుచున్నది
నీతి మంతునిగా చేసి
నిత్యజీవమనుగ్రహించితివి
నేనైయున్నానో అది నీకృపయే కదా "ఆకాశం"
ఆకాశముండి నాతో మాట్లాడు చున్నావు
ఆలోచనచేత నన్ను నడిపించుచున్నావు
నీ మహిమతో నన్ను నింపి
నీ ధరికి నన్ను చేర్చితివి
నీవుండగా ఈ లోకములో ఏదియు నాకక్కర లెదయ్యా "ఆకాశం"
ఆకాశముండి ఆగ్ని దిగివచ్చుచున్నది
అక్షయ జ్వాలగ నాలో రగులుచ్చున్నది
నా హౄదయమే నీ మందిరమై
తేజస్సుతో నింపితివి
కృపాసనముగా నన్ను మార్చి
నాలో నిరంతరము నివసించితివి "ఆకాశం"
ఆకాశం నీ మహిమను వివరించుచున్నది
అంతరిక్షము నీ చేతి పనిని ప్రచురించుచున్నది
భాషలేని మాటలేని స్వరమే వినబడనివి
పగలు బోదించుచున్నది రాత్రి జ్ఞానమిచుచ్చున్నది "ఆకాశం"
ఆకాశం క్రొత్త భూమి నూతన యెరుషలేము
నాకై నిర్మించుచ్చున్నావు
మేఘ రధములపై అరుదెంచి నను కొని పోవా
ఆశతో వేచియుంటిని త్వరగా దిగి రమ్మయా "ఆకాశం"
Kannulettuchunnaanu Song Lyrics in English
Stuti Stotram
Yesayya
Akasam Vipe Naa Kannu Lethu Chunnanu
Naa Sahayakudavu Neeve Yesayya
Kaluvara Nomdanu Ninunammiyunnaanu
Kalutha Nenu Chendanu Kannillu Vidavanu
Akasapaini Sim Hasanmunnadi
Rajadandamuto Nanneluchunnadi
Neethi Mantuniga Chesi
Nityajivamanugrahitavivi
Nenaiannano Adi Nikrupaye Kada "Akasam"
Akasamundi Natho Matladu Chunnavu
Alochanacheta Nannu Nadipinchuchunnaavu
Nee Mahimato Nannu Nimpi
Nee Dhariki Nannu Cherkitivi
Neevundaga E Lokamulo Ediyu Nakkkar Ledaiah "Akasam"
Akasamundi Agni Digivachchunnadi
Akshaya Jwalaga Nalo Raguluchchunnadi
Naa Haidayame Nee Mandiramai
Tejassuto Nimpitivi
Kripasanamuga Nannu March
Nalo Nirantaram Nivasinchitivi "Akasam"
Akasam Nee Mahimanu Vivarinchuchunnadi
Antarikshamu Nee Cheti Panini Prachurinchunnade
Bhashaleni Mataleni Swarame Vinabadanivi
Pagalu Bodimchuchunnadi Ratri Jnanamichunnadi "Akasam"
Akasam Kotha Bhoomi Nutan Yerusalem
Nakai Nirminchucchunnao
Megha Radhamulapai Arudenchi Nanu Koni Pova
Ashato Veciuntini Twaraga Digi Rammaya "Akasam"