All Christian Telugu Songs
All Christian Hindi Songs
All Christian English Songs

మేలులు నీ మేలులు | Melulu Ne Melulu Song Lyrics

Top Telugu Church Songs List

Buy me a Coffee


మేలులు నీ మేలులు | Melulu Ne Melulu Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song

Melulu Ne Melulu Song Lyrics in Telugu

మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా
నా ప్రాణమున్నంత వరకు
విడిచిపోలేనయ్యా "మేలులు"

కొండలలో ఉన్ననూ
మరచిపోలేదయ్యా
శ్రమలలో ఉన్ననూ
విడిచి పోలేదయ్యా
నీది గొర్రెపిల్ల మనసయ్యా యేసయ్యా
గొర్రె పిల్ల మనసయ్యా "మేలులు"

అగ్నిలో ఉన్ననూ
కాలిపోలేదయ్యా
జలములలో వెళ్లినా
మునిగి పోలేదయ్యా
నీది పావురము మనసయ్యా యేసయ్యా
పావురము మనసయ్యా "మేలులు"

చీకటిలో ఉన్ననూ
మరచి పోలేదయ్యా
ధుఃఖములో ఉన్ననూ
స్నేహితుడవయ్యావయ్యా
నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా
ప్రేమించే మనసయ్యా "మేలులు"


Bahu Soundarya Seeyonulo Song RingTone -

Download

Melulu Ne Melulu Song Lyrics in English

Melulu Nee Melulu Marachipolenayyaa
Naa Praanamunnanta Varaku
Vidichipolenayyaa "Melulu"

Kondalalo Unnanoo
Marachipoledayyaa
Sramalalo Unnanoo
Vidichi Poledayyaa
Needi Gorrepilla Manasayyaa Yesayyaa
Gorre Pilla Manasayyaa "Melulu"

Agnilo Unnanoo
Kaalipoledayyaa
Jalamulalo Vellinaa
Munigi Poledayyaa
Needi Paavuramu Manasayyaa Yesayyaa
Paavuramu Manasayyaa "Melulu"

Cheekatilo Unnanoo
Marachi Poledayyaa
Dhu@Hkhamulo Unnanoo
Snehitudavayyaavayyaa
Needi Preminche Manasayyaa Yesayyaa
Preminche Manasayyaa "Melulu"


Post a Comment

0 Comments