సదూత పాట పాడుడిు | Doota Paata Paadudi Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song

Doota Paata Paadudi Song Lyrics in Telugu
దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి
ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేము నందున ఓ బెత్లెహేము గ్రామమా సద్దేమిలేకయు నీవొంద గాఢనిద్రపై వెలుంగు తారలు ఓ సద్భాక్తులారా లోక రక్షకుండు
బెత్లేహేమందు నేడు జన్మించెన్ శ్రీ రక్షకుండు పుట్టఁగా నాకాశ సైన్యము
ఇహంబున కేతెంచుచు ఈ పాట పాడెను నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో
అ ఆదేశము లో కొందరూ గొర్రెల కాపరులు
పోలములలో తమ మందల ను కాయుచు ఉన్నప్పుడు భూ నివాసులందరూ మృత్యు భీతి గెల్తురు
నిన్ను నమ్ము వారికి ఆత్మ శుద్ది కల్గును జ్ఞానులారా పాడుడి సంయోచనలను చేయుట పానుగాను వెదకుడేసుచూచుచు నక్షత్రము సద్దేమి లేక వచ్చెగా
ఈ వింత దానము ఆరీతి దేవుడిచ్చుపై వరాల్ నరాళికి రండి నేడు కూడి రండి రాజునారదించుడి నీకు నమస్కరించి నీకు నమస్కరించి
నీకు నమస్కరించి పూజింతుము యేసు పుట్టగానే వింత ఎమిజరిగెర దుతలేగసి వచ్చేర నేడు లోక రక్షకుండు పుట్టినాడుర ఈ పుడమి యందున పశువుల పాకలో పచ్చగడ్డి పరపులో పవళించెను పవళించెను నాధుడు మన పాలిట రక్షకుడు దూతల గీతాల మోత వీను బెతలేమా పరమ దూతల గీతాల మోత వీను బెతలేమా ఎన్నెన్నో ఎడువుల నుండి నిరీక్షించి రాండి పరమ దూతల గీతాల మోత వీను బెతలేమా
Bahu Soundarya Seeyonulo Song RingTone - | Download |
---|
Doota Paata Paadudi Song Lyrics in English
Doota Paata Paadudi Rakshakun Stutinchudi
Aa Prabhundu Puttenu Betlehemu Nanduna O Betlehemu Graamamaa Saddemilekayu Neevonda Gaadhanidrapai Velungu Taaralu O Sadbhaaktulaaraa Loka Rakshakundu
Betlehemandu Nedu Janminchen Sree Rakshakundu Putta@Ngaa Naakaasa Sainyamu
Ihanbuna Ketenchuchu Ee Paata Paadenu Namaskarinpa Randi Namaskarinpa Randi
Namaskarinpa Randi Utsaahamuto
A Aadesamu Lo Kondaroo Gorrela Kaaparulu
Polamulalo Tama Mandala Nu Kaayuchu Unnappudu Bhoo Nivaasulandaroo Mrutyu Bheeti Gelturu
Ninnu Nammu Vaariki Aatma Suddi Kalgunu JNaanulaaraa Paadudi Sanyochanalanu Cheyuta Paanugaanu Vedakudesuchoochuchu Nakshatramu Saddemi Leka Vachchegaa
Ee Vinta Daanamu Aareeti Devudichchupai Varaal Naraaliki Randi Nedu Koodi Randi Raajunaaradinchudi Neeku Namaskarinchi Neeku Namaskarinchi
Neeku Namaskarinchi Poojintumu Yesu Puttagaane Vinta Emijarigera Dutalegasi Vachchera Nedu Loka Rakshakundu Puttinaadura Ee Pudami Yanduna Pasuvula Paakalo Pachchagaddi Parapulo Pavalinchenu Pavalinchenu Naadhudu Mana Paalita Rakshakudu Dootala Geetaala Mota Veenu Betalemaa Parama Dootala Geetaala Mota Veenu Betalemaa Ennenno Eduvula Nundi Nireekshinchi Raandi Parama Dootala Geetaala Mota Veenu Betalemaa